Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: GGH Nizamabad | జీజీహెచ్​ ఇన్​ఛార్జి సూపరింటెండెంట్​గా నాగమోహన్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - GGH Nizamabad | జీజీహెచ్​ ఇన్​ఛార్జి సూపరింటెండెంట్​గా నాగమోహన్​

నిజామాబాద్

GGH Nizamabad | జీజీహెచ్​ ఇన్​ఛార్జి సూపరింటెండెంట్​గా నాగమోహన్​

జిల్లా జనల్​ ఆస్పత్రి నిజామాబాద్ ఇన్​ఛార్జి​ సూపరింటెండెంట్​​గా డాక్టర్​ నాగమోహన్​ నియమితులయ్యారు. ఈ మేరకు డీఎంఈ నుంచి శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 10, 2026 3:47 సా.
Shashi kiran Mottala
11 గంటలు ago
Share
GGH Nizamabad |
GGH Nizamabad | జీజీహెచ్​ ఇన్​ఛార్జి సూపరింటెండెంట్​గా నాగమోహన్​

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: GGH Nizamabad | జిల్లా జనరల్​​ ఆస్పత్రి నిజామాబాద్ ఇన్​ఛార్జి​ సూపరింటెండెంట్​​గా (GGH superintendent) డాక్టర్​ నాగమోహన్ (Nagamohan)​ నియమితులయ్యారు. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME orders) నుంచి శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

GGH Nizamabad | ఫోరెన్సిక్​ మెడిసిన్​ ప్రొఫెసర్​..

ప్రస్తుతం నిజామాబాద్ (Nizamabad GGH) ప్రభుత్వ వైద్య కళాశాల/ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్ (forensic medicine professor), విభాగాధిపతిగా డాక్టర్​ నాగమోహన్​ సేవలందిస్తున్నారు. ఆయనకు తాజాగా జీజీహెచ్​ ఇన్​ఛార్జ్​ సూపరింటెండెంట్​గా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆ స్థానంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్​ పి శ్రీనివాస్​ పిడియాట్రిక్​ హెచ్​వోడీగా కొనసాగనున్నారు.  ఈమేరకు డీఎంఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నాగమోహన్​ బాధ్యతలు తీసుకోనున్నారు.

ఇది కూడా చదవండి: మేడిపల్లిలో కళ్యాణ్ జ్యువెలర్స్ భారీ షోరూమ్.. ప్రారంభించనున్న సినీ తార శ్రీలీల

Punjab Sind Bank Branch | బ్యాంకు సేవలను వినియోగించుకోవాలి
Electricity Artisan Strike | సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తాం: విద్యుత్​ ఆర్టిజన్​ కార్మికుల అల్టిమేటం
Palle Pragathi Participation | పల్లె ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
CC Road Works | గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
SSC Exam Rules | ఎస్​ఎస్​సీ పేపర్​ లీకేజీ వ్యవహారం.. పర్యవేక్షణ మరింత కఠినతరం!
TAGGED:DME ordersDME Telanganaforensic medicine professorGGH superintendentgovernment hospital Indiamedical appointments
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Ganja Ban Velpur Ganja Ban Velpur | గంజాయిపై సమరశంఖం.. విక్రయిస్తే జరిమానా విధించేందుకు వేల్పూర్​లో తీర్మానం
Next Article KCR Jeevan Reddy Meeting KCR Jeevan Reddy Meeting | మీతో పని చేయమని ఆ దేవుడే పంపాడు.. కేసీఆర్​తో జీవన్​రెడ్డి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?