Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: GHMC Property Tax Dues | జీహెచ్‌ఎంసీ కఠిన చర్యలు.. బకాయిలపై ఉక్కుపాదం.. పలువురి ఆస్తుల స్వాధీనం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తాజా వార్తలు - GHMC Property Tax Dues | జీహెచ్‌ఎంసీ కఠిన చర్యలు.. బకాయిలపై ఉక్కుపాదం.. పలువురి ఆస్తుల స్వాధీనం

తాజా వార్తలుతెలంగాణహైదరాబాద్

GHMC Property Tax Dues | జీహెచ్‌ఎంసీ కఠిన చర్యలు.. బకాయిలపై ఉక్కుపాదం.. పలువురి ఆస్తుల స్వాధీనం

Naresh chandan
Last updated: మార్చి 24, 2026 9:15 ఉద.
Naresh chandan
3 రోజులు ago
Share
GHMC Property Tax Dues

అక్షరటుడే, హైదరాబాద్ : GHMC Property Tax Dues | హైదరాబాద్ (Hyderabad) లో సంవత్సరాలుగా పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కఠిన చర్యలు చేపట్టింది. పన్నులు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న సంస్థలు, వాణిజ్య సంస్థలపై చర్యలు చేపడుతూ అధికారులు దూకుడుగా ముందుకెళ్తున్నారు.

ఖైరతాబాద్‌లోని కత్రియా హోటల్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హోటల్‌పై 2017 నుంచి పెండింగులో సుమారు ₹6.16 కోట్ల ఆస్తి పన్ను బకాయిలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

GHMC Property Tax Dues

GHMC Property Tax Dues | ఇదిలా ఉండగా పలు ఇతర సంస్థల నుంచి కూడా భారీ బకాయిలు రావాల్సి ఉన్నట్లు గుర్తించారు:

  • నాంపల్లి లోని ఔరోరా కాలేజ్‌పై 2016 నుంచి ₹1.28 కోట్ల బకాయి
  • గోషామహల్‌లోని సర్ణా ట్రాన్స్‌పోర్ట్‌పై 2016 నుంచి ₹43.78 లక్షలు
  • గోషామహల్‌లోని సోనీ సెంటర్‌పై 2018 నుంచి ₹39.68 లక్షలు
  • బంజారాహిల్స్‌లోని షమీమ్ సుల్తానా క్లాత్ మాల్‌పై 2014 నుంచి ₹35.27 లక్షలు
  • నాగార్జున సర్కిల్‌లోని సింఫోసిస్ బిజినెస్ సొల్యూషన్స్‌పై 2012 నుంచి ₹17.94 లక్షలు

ఈ బకాయిల వసూళ్ల కోసం జీహెచ్‌ఎంసీ ఇప్పటికే వారెంట్లు జారీ చేసింది. అవసరమైనచోట్ల స్వాధీనం చర్యలు తీసుకుంటోంది.

అదే సమయంలో, సికింద్రాబాద్ అమీరపేట్ సర్కిల్ పరిధిలోని బెల్సన్ తాజ్ హోటల్‌కు వారెంట్ జారీ చేసిన వెంటనే యాజమాన్యం స్పందించి, ఒకేసారి ₹33,52,774 బకాయిని వన్ టైమ్ సెటిల్‌మెంట్ (OTS) కింద చెల్లించింది.

పన్ను బకాయిల విషయంలో ఎటువంటి రాజీ ఉండదని, చెల్లింపులు చేయని సంస్థలపై కఠిన చర్యలు కొనసాగుతాయని జీహెచ్‌ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. నగర అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చేందుకు పన్ను చెల్లింపులు తప్పనిసరి అని ప్రజలకు సూచించారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Pollution Free | కాలుష్య రహితంగా హైదరాబాద్​ : సీఎం రేవంత్​రెడ్డి

March 10 Horoscope | ఈ రాశుల వారికి ఆఫీసులో పెరగనున్న గౌరవం.. శత్రువులు కూడా మిత్రులుగా మారడం ఖాయం!
March 13 Horoscope | స్పెక్యులేషన్ల ద్వారా ఈ రాశుల వారికి జాక్‌పాట్ తగిలే ఛాన్స్!
ACB Catches SI | లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఎస్సైలు
March 11 Horoscope | ఆభరణాలు, అలంకరణ వస్తువులపై పెట్టుబడి.. ఈ రాశుల వారికి తిరుగులేని ధన యోగం!
Vastu Money Tips | రుణ బాధల నుంచి విముక్తి పొందాలా.. ఇలా చేస్తే సాధ్యమే!
TAGGED:GHMC crackdownGHMC enforcementGHMC property taxGHMC Property Tax DuesHyderabad newsHyderabad tax duesmunicipal corporation actionproperty tax defaulterstax recovery India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Colombia Plane Crash Colombia Plane Crash | కొలంబియాలో ఘోర విమాన ప్ర‌మాదం.. 80 మందికి పైగా సైనికులు మృతి
Next Article Numerology Radix Numbers | ఈ తేదీల్లో పుట్టిన వారు యమ డేంజర్.. వీరి అహం దెబ్బతింటే జీవితాంతం దూరం పెట్టడం ఖాయం! Numerology Radix Numbers | ఈ తేదీల్లో పుట్టిన వారు యమ డేంజర్.. వీరి అహం దెబ్బతింటే జీవితాంతం దూరం పెట్టడం ఖాయం!
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?