Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Global Crisis Warning | ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది : రక్షణ మంత్రి రాజ్​నాథ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Global Crisis Warning | ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది : రక్షణ మంత్రి రాజ్​నాథ్​

జాతీయం

Global Crisis Warning | ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది : రక్షణ మంత్రి రాజ్​నాథ్​

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ స్పందించారు. ప్రస్తుతం ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని పేర్కొన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 21, 2026 8:03 సా.
Srinivas Kolluri
6 రోజులు ago
Share
Global Crisis Warning

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Global Crisis Warning | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ (Rajnath Singh)​ స్పందించారు. ప్రస్తుతం ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ యుద్ధం భారత్​కే కాదు, ప్రపంచానికే ఆందోళనకర విషయమన్నారు.

Contents
  • Global Crisis Warning | ప్రధాని నాయకత్వంలో..
    • Global Crisis Warning | ధురంధర్​ ధామి

ప్రధాని మోదీ (PM Modi) ఇరాన్​ అధ్యక్షుడితో మాట్లాడిన విషయం తెలిసిందే. దీనిపై ఉత్తరాఖండ్​లో జరిగిన సభలో రక్షణ మంత్రి స్పందించారు. భారత వైఖరిని ప్రధాని చెప్పారన్నారు. చర్చలు, దౌత్యంతో సమస్యలను పరిష్కరించుకోవాలని మోదీ సూచించినట్లు తెలిపారు. ఇంధన, ఎరువుల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని రాజ్​నాథ్​ సింగ్​ పేర్కొన్నారు. ఈ ప్రపంచ సమస్యకు సంభాషణలు, దౌత్యపరమైన ప్రయత్నాల ద్వారానే పరిష్కారం కనుగొనాలని సూచించారు.

Global Crisis Warning | ప్రధాని నాయకత్వంలో..

ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రధాని చేస్తున్న కృషికి దేశ ప్రజలు మద్దతు తెలపాలని రాజ్​నాథ్​ సింగ్​ కోరారు. మోదీ నాయకత్వంతో ప్రపంచ వేదికపై భారతదేశ గౌరవాన్ని శిఖరాగ్రానికి చేర్చారన్నారు. నేడు అంతర్జాతీయ వేదికలపై భారత్​ మాట్లాడినప్పుడు ప్రపంచం మొత్తం అత్యంత ఏకాగ్రతతో ఆలకిస్తుంది అని పేర్కొన్నారు.

Global Crisis Warning | ధురంధర్​ ధామి

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నాయకత్వ సామర్థ్యాలను కొనియాడుతూ “ధురంధర్ ధామి”గా రక్షణ మంత్రి అభివర్ణించారు. రాష్ట్ర అభివృద్ధికి ఆయనే కారణమని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను పనిచేసిన కాలాన్ని కూడా సింగ్ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలోనే ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడిందన్నారు.

దీనిని కూడా చదవండి : Modi Iran Call | ఇరాన్​ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోదీ

Narhari Zirwal Video | ట్రాన్స్​జెండర్​తో మంత్రి రాసలీలలు.. వీడియో వైరల్!
Ramakrishnan Case | మైనర్ అక్కాచెల్లెళ్లపై దారుణం.. జ్యోతిష్కుడికి 200 ఏళ్ల జైలు శిక్ష
PV Sindhu Returns | భారత్​కు చేరుకున్న పీవీ సింధు
Emergency Helplines | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఎమర్జెన్సీ నంబర్ల ఏర్పాటు
President protocol controversy | రాష్ట్రపతి ప్రొటోకాల్ వివాదం.. టీఎంసీపై ప్రధాని ఆగ్రహం
TAGGED:global crisisindia diplomacyinternational relationsMiddle East CrisisPM Modirajnath singhworld tensions
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Hanuman Maha Mandala Puja | Hanuman Maha Mandala Puja | భక్తిశ్రద్ధలతో హనుమాన్ సామూహిక మహా మండలపూజ
Next Article Auto Accident Kamareddy Auto Accident Kamareddy | ఆటో బోల్తా.. ఇద్దరు చిన్నారులకు గాయాలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?