Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Global Markets Mixed | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Global Markets Mixed | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

బిజినెస్​తాజా వార్తలు

Global Markets Mixed | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు గ్యాప్ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయన్న సంకేతాన్ని గిఫ్ట్ నిఫ్టీ ఇస్తోంది.

Naresh chandan
Last updated: మార్చి 11, 2026 8:47 ఉద.
Naresh chandan
2 వారాలు ago
Share
Global Markets Mixed | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Global Markets Mixed | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

అక్షరటుడే, న్యూఢిల్లీ: Global Markets Mixed | పశ్చిమాసియాలో సంఘర్షణ కొనసాగుతుండడంతో గత సెషన్‌లో యూఎస్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగియగా.. యూరోపియన్ మార్కెట్లు మాత్రం భారీగా పెరిగాయి. బుధవారం ఉదయం ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్ గా స్పందిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ నెగెటివ్‌గా ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Contents
  • Global Markets Mixed | యూఎస్ మార్కెట్లు..
    • Global Markets Mixed | యూరోప్ మార్కెట్లు..
      • ఆసియా మార్కెట్లు..
      • గమనించాల్సిన అంశాలు..

Global Markets Mixed | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 0.01 శాతం పెరగ్గా.. ఎస్ అండ్ పీ 0.21 శాతం నష్టంతో ముగిసింది. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం 0.41 శాతం లాభంతో ఉంది.

Global Markets Mixed | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 2.33 శాతం శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 1.76 శాతం, యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 1.56 శాతం లాభపడ్డాయి.akshara market 6

ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 3.29 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 2.68 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 2.02 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.19 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.08 శాతం లాభంతో కొనసాగుతున్నాయి. సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.21 శాతం, గిఫ్ట్ నిఫ్టీ 0.24 శాతం నష్టంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు నష్టాలతో ప్రారంభం కానున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 4,672 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు నికరంగా రూ. 6,333 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.99 నుంచి 1.03 కు పెరిగింది.
  • విక్స్ 19.05 శాతం తగ్గి 18.9 వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 54 పైసలు బలపడి 91.81 వద్ద ఉంది.
  • ముడి చమురు ధరలను నియంత్రించడం కోసం అంతర్జాతీయ ఇంధన సంస్థ చమురు నిల్వలను విడుదల చేయాలని ప్రతిపాదించింది. దీంతో ముడి చమురు ధరలు కాస్త శాంతించాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 88.08 వద్ద ఉంది.
 Telangana Budget 2026 | రూ.3.24 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్​
MLA Disqualification Case | అనర్హత కేసు.. ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
March 21 Horoscope | పాత పెట్టుబడుల ద్వారా లాభాల వర్షం.. ఈ రాశుల వారికి డబ్బుకు ఇక డోకా లేదు!
Petrol Bunk Rush Hyderabad | పెట్రోల్​ బంకుల వద్ద కొనసాగుతున్న రద్దీ
March 22 Horoscope | తండ్రి సలహాతో విజయానికి పునాది.. ఈ రాశుల వారికి అఖండ లాభాలు!
TAGGED:asian market trendseuropean market newsfinancial market updatesGift Nifty TodayGlobal Stock Marketsindian stock market outlookstock market news indiaus market updates
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article March 11 Horoscope | ఆభరణాలు, అలంకరణ వస్తువులపై పెట్టుబడి.. ఈ రాశుల వారికి తిరుగులేని ధన యోగం! March 11 Horoscope | ఆభరణాలు, అలంకరణ వస్తువులపై పెట్టుబడి.. ఈ రాశుల వారికి తిరుగులేని ధన యోగం!
Next Article March 11 Gold Prices | ఒక్క రోజులోనే రూ.700 ఎగ‌బాకిన బంగారం ధ‌ర‌.. వెండి ఏకంగా రూ.10 వేల హైక్​ March 11 Gold Prices | ఒక్క రోజులోనే రూ.700 ఎగ‌బాకిన బంగారం ధ‌ర‌.. వెండి ఏకంగా రూ.10 వేల హైక్​
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?