Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Global Stock Markets | పాజిటివ్‌గా గ్లోబల్ మార్కెట్లు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Global Stock Markets | పాజిటివ్‌గా గ్లోబల్ మార్కెట్లు..

బిజినెస్​తాజా వార్తలు

Global Stock Markets | పాజిటివ్‌గా గ్లోబల్ మార్కెట్లు..

యుద్ధాన్ని ముగించడం కోసం ఇరాన్ చర్చలకు సిద్ధమైనట్లుగా వస్తున్న వార్తలతో స్టాక్ మార్కెట్లు ఊపిరి పీల్చుకుంటున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలున్నాయి.

Naresh chandan
Last updated: మార్చి 5, 2026 8:38 ఉద.
Naresh chandan
3 వారాలు ago
Share
Global Stock Markets | పాజిటివ్‌గా గ్లోబల్ మార్కెట్లు..
Global Stock Markets | పాజిటివ్‌గా గ్లోబల్ మార్కెట్లు..

అక్షరటుడే, న్యూఢిల్లీ: Global Stock Markets | అమెరికా, ఇరాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారంతో మార్కెట్లు కుదుటపడుతున్నాయి. గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్‌(Wallstreet)తోపాటు యూరోపియన్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. గురువారం ఉదయం ఆసియా మార్కెట్లు సైతం గ్రీన్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు సైతం లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Contents
  • Global Stock Markets | యూఎస్ మార్కెట్లు..
    • Global Stock Markets | యూరోప్ మార్కెట్లు..
      • Global Stock Markets | ఆసియా మార్కెట్లు..
      • గమనించాల్సిన అంశాలు..
Global Stock Markets
Global Stock Markets

Global Stock Markets | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 1.33 శాతం, ఎస్ అండ్ పీ 0.78 శాతం లాభపడ్డాయి. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.23 శాతం నష్టంతో ఉంది.

Global Stock Markets | యూరోప్ మార్కెట్లు..

డీఏఎక్స్ 1.71 శాతం, ఎఫ్టీఎస్ఈ 0.79 శాతం, సీఏసీ 0.78 శాతం పెరిగాయి.

Global Stock Markets | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు భారీ నష్టాలతో ఉన్నాయి. ఉదయం 7.45 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 10.19 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 2.87 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 2.93 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.59 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.55 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.43 శాతం లాభంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.28 శాతం లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు భారీ గ్యాప్ అప్‌లో ప్రారంభం కానున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 8,752 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు నికరంగా రూ. 12,068 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.99 నుంచి 0.94కి పడిపోయింది.
  • విక్స్(VIX) 23.41 శాతం పెరిగి 21.14 కి చేరింది. ఇది గతేడాది మే 9 నాటి గరిష్టం.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 67 పైసలు బలహీనపడి 92.15 వద్ద ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 2.01 శాతం పెరిగి బ్యారెల్‌కు 83.34 డాలర్లకు చేరింది.
  • సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.
RK Roja Tamil Nadu | తమిళనాట‌ ఎన్నికల వేడి.. స్టాలిన్‌కు మద్దతుగా ఆర్కే రోజా ప్రచారం, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
March 21 Gold Rates | పసిడి ధరలకు బ్రేక్… ఒక్కసారిగా భారీ పతనం, కొనుగోలుదారులకు ఊరట!
The Kerala Story 2 | కేరళ స్టోరీ -2 విడుదలకు తొలగిన అడ్డంకులు.. సినిమాపై స్టే ఎత్తివేత..
Dhurandhar Box Office | బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ధురంధర్: ది రివెంజ్.. 3 రోజుల్లోనే రూ.448 కోట్లు!
Telangana Heat Wave | మళ్లీ మండనున్న ఎండలు
TAGGED:Asian Markets Todayeuropean markets updateglobal market trendsGlobal Stock Marketsiran war talksnifty market outlookstock market newswall street news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Gold Rates Today | మరికాస్త ఊరట.. హైదరాబాద్‌లో స్వల్పంగా బంగారం, వెండి ధరలు తగ్గుద‌ల‌ Gold Rates Today | మరికాస్త ఊరట.. హైదరాబాద్‌లో స్వల్పంగా బంగారం, వెండి ధరలు తగ్గుద‌ల‌
Next Article Sugar Daddy Parties | బెంగళూరులో ‘షుగర్ డాడీ–షుగర్ బేబీ’ పార్టీలు.. గ్యాంగ్‌రేప్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి… Sugar Daddy Parties | బెంగళూరులో ‘షుగర్ డాడీ–షుగర్ బేబీ’ పార్టీలు.. గ్యాంగ్‌రేప్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి…
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?