Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Goa liquor smuggling | గోవా నుంచి మద్యం.. షాక్​ ఇచ్చిన పోలీసులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Goa liquor smuggling | గోవా నుంచి మద్యం.. షాక్​ ఇచ్చిన పోలీసులు

తెలంగాణ

Goa liquor smuggling | గోవా నుంచి మద్యం.. షాక్​ ఇచ్చిన పోలీసులు

గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 26, 2026 3:13 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
11 గంటలు ago
Share
Goa liquor smuggling

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Goa liquor smuggling | గోవా నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న వారికి పోలీసులు షాక్​ ఇచ్చారు. శంషాబాద్​ విమానాశ్రయం (Shamshabad Airport) సమీపంలో దాడులు చేపట్టి రూ.2.5 లక్షల విలువైన 127 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్​ (Hyderabad) నగర పోలీసులు ఇటీవల దూకుడు పెంచారు. కల్తీ, అక్రమ దందాపై చర్యలు చేపడుతున్నారు. ఓ వైపు కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా తీసుకొస్తున్న మద్యాన్ని సైతం పెద్ద ఎత్తున సీజ్​ చేస్తున్నారు. విమానాల ద్వారా గోవా  (Goa) నుంచి మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు స్పెషల్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు గురువారం పహడీ షరీఫ్​ వద్ద తనిఖీలు చేపట్టారు.

Goa liquor smuggling | రెండు కేసులు నమోదు

పోలీసులు తనిఖీల్లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రెండు కేసులు నమోదు చేశారు. వరంగల్​కు చెందిన మునిగంటి వినోద్ కుమార్​ను అరెస్ట్ చేసింది. అతడి నుంచి 32 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో 95 సీసాలు సీజ్​ చేశారు. మొత్తం 111.5 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ రూ.2.5 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యం, నిందితులను మీర్​పేట ఎక్సైజ్​ పోలీస్​ స్టేషన్​లో అప్పగించినట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Okha Tirupati Express | ఓఖా–తిరుపతి వీక్లీ ఎక్స్​ప్రెస్​లో మార్పులు

Telangana Rain Alert | పలు జిల్లాలకు వర్ష సూచన
Kavitha Budget Criticism | ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పు.. బడ్జెట్​పై కవిత విమర్శలు
Movie Ticket Prices | కొత్త సినిమాలకు ఊరట… టికెట్​ ధరల పెంపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
BC Reservation Protest | బీసీలను మోసం చేసిన కాంగ్రెస్​.. బీఆర్​ఎస్​ సభ్యుల నిరసన
Street Dog Attack | చిన్నారులపై వీధి కుక్కల దాడి.. పరిస్థితి సీరియస్.. హైదరాబాద్​కు తరలింపు
TAGGED:excise police actionGoa liquor smugglingHyderabad Policeillegal liquor transportliquor seizure IndiaShamshabad AirportShamshabad airport case
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article School Attendance Improvement School Attendance Improvement | పాఠశాలల్లో గైర్హాజరును తగ్గించాలి..: సబ్ కలెక్టర్​ వికాస్​ మహతో
Next Article Kaleshwaram Package Works | Kaleshwaram Package Works | కాళేశ్వరం​ ప్యాకేజీ పనులను పూర్తి చేయాలి: ఎమ్మెల్యే ప్రశాంత్​ రెడ్డి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?