Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Godavari Pushkar Ghat | తుంగిని పుష్కర ఘాట్​ను సందర్శించిన సీపీ సాయిచైతన్య
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Godavari Pushkar Ghat | తుంగిని పుష్కర ఘాట్​ను సందర్శించిన సీపీ సాయిచైతన్య

నిజామాబాద్

Godavari Pushkar Ghat | తుంగిని పుష్కర ఘాట్​ను సందర్శించిన సీపీ సాయిచైతన్య

వచ్చే ఏడాది పుష్కరాల సందర్భంగా జిల్లాలో పుష్కరాల వద్ద ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ మేరకు సీపీ సాయిచైతన్య తుంగిని వద్ద పుష్కర ఘాట్​ను శుక్రవారం సందర్శించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 3, 2026 8:30 సా.
Shashi kiran Mottala
3 గంటలు ago
Share
Godavari Pushkar Ghat |
Godavari Pushkar Ghat | తుంగిని పుష్కర ఘాట్​ను సందర్శించిన సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ​: Godavari Pushkar Ghat | వచ్చే ఏడాది పుష్కరాల సందర్భంగా జిల్లాలో (Bodhan updates) ఘాట్ల వద్ద (Godavari Pushkaralu) ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ మేరకు సీపీ సాయిచైతన్య తుంగిని వద్ద ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు.

Godavari Pushkar Ghat | అన్ని ఏర్పాట్లు చేయాలి..

ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ.. 2027లో జరుగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి ఆయా ఘాట్ల (Pushkar Ghat) వద్ద మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, పుష్కర ఘాట్​కు వచ్చి వెళ్లే రోడ్లకు మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేయాలని.. అలాగే గజ ఈతగాళ్లను పుష్కరాల ప్రారంభం నుంచి ముగింపు వరకు అందుబాటులో (Telangana news) ఉండేలా చూడాలన్నారు. సీపీ వెంట నిజామాబాద్​ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, నవీపేట్ ఎస్సై శ్రీకాంత్, తుంగిని సర్పంచ్ కాంతారావ్, ఉపసర్పంచ్ భూమేష్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులున్నారు.

ఇది కూడా చదవండి: Fee Regulation | ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తీసుకురావాలి..: కవిత

Women Police Health Camp | మహిళా పోలీసు అధికారి సమాజానికి ఒక ధైర్యం: ఏఎస్పీ చైతన్య రెడ్డి
Elderly Robbery Arrest | వృద్ధురాలిని బెదిరించి నగదు చోరీ: ఇద్దరి అరెస్ట్
Society Name Forgery | ఫోర్జరీ చేసి సొసైటీ పేరును మార్చారు.. సీపీకి మాణిక్ భవన్ కమిటీ ఫిర్యాదు
Mobile Phone Recovery | స్పెషల్ డ్రైవ్​లో 123 ఫోన్ల రికవరీ: ఎస్పీ రాజేష్ చంద్ర
Suspicious Death Kamareddy | గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి.. హత్యగా అనుమానాలు..
TAGGED:Bodhan updatesGodavari PushkaraluPushkar preparationsriver festival IndiaTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Gurukul Students Field Trip | Gurukul Students Field Trip | గురుకుల విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్..
Next Article Meeseva Commission Increase | Meeseva Commission Increase | కమీషన్ పెంపుపై మీసేవ ఆపరేటర్ల హర్షం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?