Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gold Price Today India | స్థిరంగా బంగారం ధరలు.. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఎలా ఉన్నాయంటే..!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Gold Price Today India | స్థిరంగా బంగారం ధరలు.. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఎలా ఉన్నాయంటే..!

బిజినెస్​

Gold Price Today India | స్థిరంగా బంగారం ధరలు.. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఎలా ఉన్నాయంటే..!

అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణతో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశీయ మార్కెట్​లో పసిడి స్వల్పంగా కోలుకోగా, వెండి ధరలు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 11, 2026 8:38 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
10 గంటలు ago
Share
Gold Price Today India

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gold Price Today India | దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు Silver Prices స్థిరపడుతున్నాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ పరిణామాల కారణంగా హెచ్చుతగ్గులకు లోనైన విషయం తెలిసిందే. అయితే అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన తర్వాత మార్కెట్లలో అనిశ్చితి తగ్గడంతో బంగారం ధరలు స్థిరపడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు వారాంతానికి స్వల్ప తగ్గుదలతో ముగిసినప్పటికీ, వరుసగా మూడో వారం కూడా సుమారు 2 శాతం లాభాన్ని నిలబెట్టుకోవడం గమనార్హం. దేశీయ మార్కెట్​లో బంగారం ధరలు నేడు అతి స్వల్పంగా పెరిగాయి.

Contents
  • Gold Price Today India | ప్ర‌ధాన న‌గ‌రాల‌లో ధ‌రలు ఇలా..
    • Gold Price Today India | వెండి ధర రూ.2,65,100

Gold Price Today India | ప్ర‌ధాన న‌గ‌రాల‌లో ధ‌రలు ఇలా..

నేడు ఉదయం దేశంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,52,360గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,660గా నమోదైంది. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,54,100, 22 క్యారెట్లు రూ.1,41,260 కాగా, ముంబైలో 24 క్యారెట్లు రూ.1,52,360, 22 క్యారెట్లు రూ.1,39,660గా న‌మోదయ్యాయి. ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల ధర రూ.1,53,980, 22 క్యారెట్లు రూ.1,41,160గా ఉన్నాయి. కోల్‌కతాలో 24 క్యారెట్లు రూ.1,52,510, 22 క్యారెట్లు రూ.1,41,010, బెంగళూరులో 24 క్యారెట్లు రూ.1,52,360, 22 క్యారెట్లు రూ.1,39,660గా నమోదయ్యాయి. హైదరాబాద్​లో 24 క్యారెట్లు రూ.1,52,360, 22 క్యారెట్లు రూ.1,41,010గా ఉన్నాయి. విజయవాడలో 24 క్యారెట్లు రూ.1,52,360, 22 క్యారెట్లు రూ.1,41,010, విశాఖపట్నంలో 24 క్యారెట్లు రూ.1,52,360, 22 క్యారెట్లు రూ.1,41,010గా ఉంది.

Gold Price Today India | వెండి ధర రూ.2,65,100

ఇక వెండి Silver విషయానికి వస్తే, దేశీయ మార్కెట్​లో గ్రాము వెండి ధర రూ.265.10గా ఉండగా, కిలో వెండి ధర రూ.2,65,100గా కొనసాగుతోంది. మొత్తంగా చూస్తే, అంతర్జాతీయ రాజకీయ పరిణామాల ప్రభావం తగ్గడంతో బంగారం ధరలు స్థిరపడ్డాయి. అయితే స్థానిక డిమాండ్, సరఫరా, రాష్ట్ర పన్నులు వంటి అంశాల ఆధారంగా నగరాల మధ్య ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తుంటాయి.

ఇది కూడా చదవండి..: Samsung Mobile Price Hike | యూజర్లకు షాకిచ్చిన శాంసంగ్.. భారీగా పెరిగిన మొబైల్ ధరలు

Stock Market Gains | బుల్స్‌కు బూస్ట్ ఇచ్చిన సీజ్ ఫైర్.. రూ. 16.80 లక్షల కోట్లు పెరిగిన సంపద
Realme Narzo Power 5G | భారీ బ్యాటరీతో రియల్‌మీ ‘పవర్’ విడుదల.. ప్రారంభ ఆఫర్‌లో రూ. 4 వేల వరకు తగ్గింపు
Stock Market Crash | షేక్ అవుతున్న స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లో సూచీలు
Crude Oil Prices | కలవరపెడుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు.. భారీ నష్టాల్లో గ్లోబల్ మార్కెట్లు
Volkswagen Taigun Facelift | న్యూ లుక్‌లో టైగన్ ఫేస్‌లిఫ్ట్..
TAGGED:22k gold rate24k gold pricebullion rates Indiagold market newsgold price todayGold Price Updateindia gold ratessilver price india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Aloe Vera Vastu Aloe Vera Vastu | కలబందను ఈ దిశలో ఉంచితే చాలు.. ఇంట్లో ధన వర్షం కురవాల్సిందే!
Next Article ATM Theft ATM Theft | రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగల బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్​ను ఎత్తుకెళ్లారు..!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?