Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gold Silver Prices | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. రానున్న రోజుల‌లో పెరిగే ఛాన్స్..!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Gold Silver Prices | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. రానున్న రోజుల‌లో పెరిగే ఛాన్స్..!

బిజినెస్​తాజా వార్తలు

Gold Silver Prices | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. రానున్న రోజుల‌లో పెరిగే ఛాన్స్..!

దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు స్వల్ప హెచ్చుతగ్గులకు లోన‌వుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర ₹1,61,580గా ఉండగా, కిలో వెండి ధర ₹2,94,900గా ఉంది. గ్లోబల్ అనిశ్చితుల నేపథ్యంలో భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశాలున్నాయని నిపుణుల అంచనా.

Naresh chandan
Last updated: ఫిబ్రవరి 28, 2026 8:04 ఉద.
Naresh chandan
4 వారాలు ago
Share
Gold Silver Prices | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. రానున్న రోజుల‌లో పెరిగే ఛాన్స్..!
Gold Silver Prices | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. రానున్న రోజుల‌లో పెరిగే ఛాన్స్..!

అక్షరటుడే, హైదరాబాద్​: Gold Silver Prices | దేశంలో గత రెండు మూడు రోజులుగా బంగారం, వెండి ధరలలో Silver Prices పెద్దగా మార్పుల్లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. గురువారం ఒక్కసారిగా రూ.870 మేర పెరిగిన బంగారం ధర, శుక్రవారం సుమారు రూ.500 వరకు తగ్గింది. ప్రస్తుతం మార్కెట్‌లో స్వల్ప హెచ్చుతగ్గులు మాత్రమే కనిపిస్తున్నాయి.

Contents
  • Gold Silver Prices | బులియన్ మార్కెట్‌లో..
    • Gold Silver Prices | ప్ర‌ధాన నగరాల్లో..
      • Gold Silver Prices | దీర్ఘకాలంలో..

Gold Silver Prices | బులియన్ మార్కెట్‌లో..

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ఫిబ్రవరి 28 శనివారం ఉదయం 6.30 గంటల సమయానికి హైద‌రాబాద్ Hyderabad బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,580గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,48,110గా ఉంది. వెండి ధరలు కూడా స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,94,900గా ఉంది.

Gold Silver Prices | ప్ర‌ధాన నగరాల్లో..

ప్ర‌ధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములు) ఎలా ఉన్నాయ‌నేది చూస్తే..

  • చెన్నైలో 24 క్యారెట్ బంగారం ధర రూ.1,62,540 కాగా – 22 క్యారెట్ ధర రూ.1,48,990గా ఉంది.
  • ముంబైలో 24 క్యారెట్ ధర రూ.1,61,580 – 22 క్యారెట్ ధర రూ.1,48,110గా నమోదైంది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ రూ.1,61,710 – 22 క్యారెట్ రూ.1,48,240గా ఉంది.
  • కోల్‌క‌తాలో 24 క్యారెట్ రూ.1,61,580 – 22 క్యారెట్ రూ.1,48,110గా ఉంది.
  • బెంగ‌ళూరులో 24 క్యారెట్ రూ.1,61,580 – 22 క్యారెట్ రూ.1,48,110గా కొనసాగుతోంది.
  • విజ‌య‌వాడ‌లో 24 క్యారెట్ రూ.1,61,580 – 22 క్యారెట్ రూ.1,48,110గా ఉంది.
  • కేర‌ళ‌లో 24 క్యారెట్ రూ.1,61,580 – 22 క్యారెట్ రూ.1,48,110గా ఉంది. ఫుణెలో  24 క్యారెట్ రూ.1,61,580 – 22 క్యారెట్ రూ.1,48,110గా నమోదైంది.
  • వ‌డోద‌ర‌లో 24 క్యారెట్ బంగారం ధర రూ.1,61,610 కాగా – 22 క్యారెట్ ధర రూ.1,48,140గా ఉంది.
  • అహ్మ‌దాబాద్‌లో 24 క్యారెట్ రూ.1,61,610 – 22 క్యారెట్ రూ.1,48,140గా కొనసాగుతోంది.

వెండి ధరల విషయానికి వస్తే కిలో వెండి ధర చెన్నైలో Chennai రూ.2,94,900గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్‌క‌తా, బెంగ‌ళూరు, ఫుణె, వ‌డోద‌ర‌, అహ్మ‌దాబాద్ నగరాల్లో కిలో వెండి ధర రూ.2,84,900గా నమోదైంది. ఇక హైద‌రాబాద్, విజ‌యాడ‌, కేర‌ళ‌లో కిలో వెండి ధర రూ.2,94,900గా కొనసాగుతోంది.

Gold Silver Prices | దీర్ఘకాలంలో..

ప్రస్తుతం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో బంగారం Gold, వెండి ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికా వాణిజ్య విధానంలో అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో ఒత్తిడి వంటి అంశాలు ఇన్వెస్టర్లను సురక్షిత పెట్టుబడిగా బంగారం వైపు మళ్లిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో డిమాండ్ పెరిగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Eating Direction Vastu | ఈ దిశలో కూర్చుని తింటే తిరుగులేని అదృష్టం.. వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే!
Daily Horoscope March 1 | ఈ రాశుల వారికి పరుచుకున్న ఎర్ర తివాచీ.. ఇక వివాహ బంధంలోకి అడుగుపెట్టడమే తరువాయి!
Indian Stock Market Crash | స్టాక్ మార్కెట్‌లో బ్లడ్ బాత్.. ఊచకోతకు గురైన ప్రధాన సూచీలు
March 11 Gold Prices | ఒక్క రోజులోనే రూ.700 ఎగ‌బాకిన బంగారం ధ‌ర‌.. వెండి ఏకంగా రూ.10 వేల హైక్​
Telangana Heat Wave | మండనున్న ఎండలు
TAGGED:22 carat gold rate24 carat gold pricebullion market Indiagold price forecastGold rates today IndiaHyderabad gold ratesilver investment newsSilver price today
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Daily Horoscope Today | అత్యంత గోప్యమైన​ సన్నివేశాలు.. గొప్ప అనుభూతులు.. ఈ రాశుల వారి వైవాహిక జీవితం ఎంతో రొమాంటిక్! Daily Horoscope Today | అత్యంత గోప్యమైన​ సన్నివేశాలు.. గొప్ప అనుభూతులు.. ఈ రాశుల వారి వైవాహిక జీవితం ఎంతో రొమాంటిక్!
Next Article Bolivia Air Force Crash | రోడ్డుపై కుప్పకూలిన విమానం.. 15 మంది దుర్మరణం.. బొలీవియాలో ఘటన Bolivia Air Force Crash | రోడ్డుపై కుప్పకూలిన విమానం.. 15 మంది దుర్మరణం.. బొలీవియాలో ఘటన
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?