Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Goods Train Derailment | పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Goods Train Derailment | పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

ఆంధ్రప్రదేశ్​

Goods Train Derailment | పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 31, 2026 11:41 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
10 గంటలు ago
Share
Goods Train Derailment

అక్షరటుడే, వెబ్​డెస్క్: Goods Train Derailment | ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh) లోని నెల్లూరు జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రెండు వ్యాగన్లు బోల్తా పడ్డాయి. కొమ్మరపూడి రైల్వే జంక్షన్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది.

కొమ్మరపూడి రైల్వే జంక్షన్ (Kommarapudi Railway Junction) సమీపంలో ట్యాంకర్ గూడ్స్ రైలు మంగళవారం ఉదయం పట్టాలు తప్పింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. పట్టాలు తప్పి బోల్తా పడిన వ్యాగన్లను సరి చేయడానికి 200 మంది సిబ్బంది కృషి చేస్తున్నారు. రైలు విజయవాడ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Goods Train Derailment | తాత్కాలిక అంతరాయం

రైలు పట్టాలు తప్పడంతో విజయవాడ – తిరుపతి, విజయవాడ – చెన్నై, కొమ్మరపూడి జంక్షన్ – కృష్ణపట్నం మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని రైళ్లు స్టేషన్​లలో నిలిచిపోయాయి. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాగన్లను తొలగించి, రైళ్ల రాకపోకలను త్వరలో పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Amaravati Capital Decision | కీలక అడుగు..అసెంబ్లీలో అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఏకగ్రీవ తీర్మానం, ఏప్రిల్ 1న ఆమోదించ‌నున్న కేంద్రం

Kavuri Sambasiva Rao | కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు మృతి
Markapuram Bus Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. బస్సులో చెలరేగిన మంటలు.. 10 మంది సజీవ దహనం..
Chandrababu Naidu Ratings | మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా రేటింగ్స్
Amaravati Fire Accident | అమ‌రావ‌తిలో మ‌రో అగ్ని ప్ర‌మాదం.. వరుస ఘటనలతో కుట్ర కోణంపై అనుమానాలు
bribery case | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వార్డు కార్యదర్శి
TAGGED:Andhra Pradeshandhra pradesh rail newsGoods Train Derailmentindian railways disruptionKommarapudi Railway Junctionnellore train accidentrailway accident indiatrain delay updates
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Nizamabad Bike Accident Nizamabad Bike Accident | బైక్​ అదుపు తప్పి యువకుడి మృతి
Next Article Kamareddy Municipal Commissioner Kamareddy Municipal Commissioner | కామారెడ్డి మున్సిపల్ కమిషనర్​గా ఆర్డీవోకు బాధ్యతలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?