Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Government Hospital Deliveries | ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలి: డీఎంహెచ్​వో రవీందర్​ గౌడ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Government Hospital Deliveries | ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలి: డీఎంహెచ్​వో రవీందర్​ గౌడ్​

నిజామాబాద్

Government Hospital Deliveries | ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలి: డీఎంహెచ్​వో రవీందర్​ గౌడ్​

ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు జరిగేలా వైద్యులు చర్యలు తీసుకోవాలని వైద్యాధికారి డాక్టర్ రవీందర్ గౌడ్ అన్నారు. నిజాంసాగర్ , పిట్లం, జుక్కల్ ప్రభుత్వ ఆస్పత్రులను శుక్రవారరం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 20, 2026 5:48 సా.
Srinivas Kolluri
7 రోజులు ago
Share
Government Hospital Deliveries

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Government Hospital Deliveries | ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు జరిగేలా వైద్యులు చర్యలు తీసుకోవాలని వైద్యాధికారి డాక్టర్ రవీందర్ గౌడ్ అన్నారు. నిజాంసాగర్ (Nizamsagar), పిట్లం, జుక్కల్ ప్రభుత్వ ఆస్పత్రులను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Government Hospital Deliveries | సిబ్బంది హాజరు.. పనితీరు..

సిబ్బంది హాజరు, గర్భిణుల నమోదు, ప్రభుత్వ ఆస్పత్రి (Government Hospital)లో జరిగిన ఆరోగ్య పరీక్షలు ప్రసవాల గురించి స్థానిక వైద్యాధికారి డాక్టర్ రోహిత్ కుమార్​ను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. విధులపై నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. 14 ఏళ్లు నిండిన బాలికలకు హెచ్​పీవీ వ్యాక్సిన్లు అందించాలని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న పలువురికి ఆయన ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఆస్పత్రిలో సానిటేషన్ సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా వైద్య సదుపాయాలు అందించాలని పేర్కొన్నారు. ఆయన వెంట డీసీహెచ్ఎస్ విజయ్ కుమార్, డిప్యూటీ డీఎంహెచ్​వో శోభ, వైద్యులు, సిబ్బంది ఉన్నారు.

ఇది కూడా చదవండి..: Ayyappa Idol Procession | భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి మూలవిరాట్ ఊరేగింపు

Kamareddy Sisters Death | కన్నతండ్రి కర్కశత్వం.. పెంచి పోషించలేకనే కూతుళ్ల హత్య
Modified Silencers Action | మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తే చర్యలు తప్పవు..: ఏఎస్పీ చైతన్య రెడ్డి
Congress Leader Murder Case | కాంగ్రెస్​ నేత హత్య కేసు.. పోలీసుల అదుపులో పలువురు అనుమానితులు!
Police Investigation Standards | కేసుల దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలి: ఎస్పీ
Kamareddy college land controversy : ఆస్తుల దుమారం.. కాలేజీ చుట్టూ వివాదం
TAGGED:DMHO Ravinder GaudGovernment HospitalGovernment Hospital Deliverieshospital inspection TelanganaHPV Vaccination Drivematernal health Indiamedical staff performanceNizamsagarpublic health servicesrural healthcare India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Ayyappa Idol Procession Ayyappa Idol Procession | భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి మూలవిరాట్ ఊరేగింపు
Next Article Telangana Budget 2026 | Telangana Budget 2026 | అన్నివర్గాలకు సంతృప్తినిచ్చిన బడ్జెట్​: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?