Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Government Hospital Punctuality | ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది సమయపాలన పాటించాలి : డీఎంహెచ్​వో
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Government Hospital Punctuality | ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది సమయపాలన పాటించాలి : డీఎంహెచ్​వో

నిజామాబాద్

Government Hospital Punctuality | ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది సమయపాలన పాటించాలి : డీఎంహెచ్​వో

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నార్మల్ డెలివరీలు పెంచాలని డీఎంహెచ్​వో రవీందర్ గౌడ్ సూచించారు. లింగంపేట పీహెచ్​సీని శుక్రవారం తనిఖీ చేశారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 13, 2026 6:04 సా.
Shashi kiran Mottala
2 వారాలు ago
Share
Government Hospital Punctuality |
Government Hospital Punctuality | ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది సమయపాలన పాటించాలి : డీఎంహెచ్​వో రవీందర్​ గౌడ్​

అక్షరటుడే, లింగంపేట: Government Hospital Punctuality | ప్రభుత్వ ఆస్పత్రుల్లో (government hospitals) పనిచేసే సిబ్బంది సమయపాలన పాటించాలని డీఎంహెచ్​వో రవీందర్ గౌడ్ సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నార్మల్ డెలివరీలు పెంచాలన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం లింగంపేట (lingampet phc) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా వైద్యశిబిరం (mega medical camp) నిర్వహించారు.

Contents
  • Government Hospital Punctuality | వైద్యసిబ్బందికి సూచనలు సలహాలు..
    • Government Hospital Punctuality |207 మందికి వైద్య పరీక్షలు

Government Hospital Punctuality | వైద్యసిబ్బందికి సూచనలు సలహాలు..

వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా డీఎంహెచ్​వో రవీందర్ గౌడ్ (public health services) హాజరై సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య పరీక్షలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పేద ప్రజల వైద్యానికి పెద్దపీట వేస్తుందని, సిబ్బంది సమయపాలన పాటించి వారికి వైద్య సేవలు అందించాలని సూచించారు.

Government Hospital Punctuality |207 మందికి వైద్య పరీక్షలు

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా 27 మందికి వైద్య పరీక్షలు (healthcare awareness) నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి (CM revanth reddy) ఆకాంక్ష అని డీఎంహెచ్​వో వివరించారు. ఆస్పత్రి పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారిణి హిమబిందు, సీహెచ్​వోలు ఠాగూర్, గోవింద్ రెడ్డి, రమేష్, సర్పంచ్ కౌడ రవి, ఉపసర్పంచ్ ప్రసాద్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.

dmhoo

ఇది కూడా చదవండి: Kamareddy Industrial Corridor | కామారెడ్డిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలి: కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే కేవీఆర్​ వినతి

 

Balkonda House Theft | తాళం పగలగొట్టి.. ఇంట్లోకి చొరబడి.. బాల్కొండలో చోరీ!
Tribal Association Support | నలుగురు చిన్నారులకు ‘గిరిజన సంఘం’ భరోసా
AR Constable Complaint | ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్​రావుపై ఫిర్యాదు
Health Awareness Nizamabad | ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Class 10 exams | రెండో రోజు ప్రశాంతంగా పదోతరగతి పరీక్షలు
TAGGED:dmho ravinder goudgovernment hospitalshealthcare awarenesslingampet phcmega medical camppublic health servicesRevanth ReddyTelangana health department
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Gas Cylinders Gas Cylinders | గ్యాస్​ సిలిండర్ల కొరత లేదు.. ఆందోళన చెందవద్దు: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Next Article Sriramsagar Hydel Power | Sriramsagar Hydel Power | జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?