Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gudivada Amarnath Sentence | మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు జైలు శిక్ష!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Gudivada Amarnath Sentence | మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు జైలు శిక్ష!

ఆంధ్రప్రదేశ్​తాజా వార్తలు

Gudivada Amarnath Sentence | మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు జైలు శిక్ష!

ఈ తీర్పుపై మాజీ మంత్రి స్పందిస్తూ పై కోర్టులో అప్పీల్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 10, 2026 11:19 సా.
Naresh chandan
13 గంటలు ago
Share
Gudivada Amarnath Sentence
Gudivada Amarnath Sentence

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gudivada Amarnath Sentence | మాజీ మంత్రి Gudivada Amarnathకు జైలు శిక్ష విధిస్తూ విశాఖపట్నం అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ Varalakshmi తీర్పు నిచ్చారు. ఈ కేసులో ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధించారు.

Gudivada Amarnath Sentence | ఆత్మహత్యాయత్నంగా పరిగణిస్తూ…

2016 ఏప్రిల్ 17న జరిగిన సంఘటనకు సంబంధించినది ఈ కేసు. ఆ రోజు ప్రత్యేక రైల్వే జోన్ కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గుడివాడ అమర్నాథ్ దీక్ష చేపట్టారు. ఈ దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. ఆత్మహత్యాయత్నంగా పరిగణిస్తూ కేసు నమోదు చేశారు.

దీర్ఘకాలంగా వాదోపవాదాలు కొనసాగిన అనంతరం, ఈరోజు మెజిస్ట్రేట్ వరలక్ష్మి తీర్పు వెల్లడించారు. కోర్టు నిర్ణయంతో గుడివాడ అమర్నాథ్‌కు జైలు శిక్ష విధించబడింది.

ఇదిలా ఉండగా, ఈ తీర్పుపై మాజీ మంత్రి స్పందిస్తూ పై కోర్టులో అప్పీల్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: Satyashodhak School | గ్రామీణ ప్రాంతంలో విద్యా విప్లవం సత్యశోధక్​ పాఠశాల.. 11న సిల్వర్​ జూబ్లీ వేడుకలు!

Kaushik Reddy Shock | బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డికి షాక్​!
High Protein Breakfast | గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ వీటిలోనే..అవి ఏంటో తెలుసా!
Chandrababu Tirumala visit | కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
Artificial Mango Ripening | మామిడి పండ్లు కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్​ అవుతారు!
Raj Gopal Reddy Dinner | కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ డిన్నర్ మీటింగ్!
TAGGED:Andhra Pradesh politicsAP LeadersCourt VerdictGudivada AmarnathGudivada Amarnath SentenceIndian Political NewsJail Sentence NewsProtest Case IndiaVisakhapatnam Court
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Jyotirao Phule Jayanti Jyotirao Phule Jayanti | విద్యా విప్లవానికి నాంది పలికిన పూలే.. 11న ఆయన జయంతి!
Next Article April 11 Horoscope April 11 Horoscope | అమ్మ వైపు బంధువుల ద్వారా కనక వర్షం.. తలుపు తట్టనున్న లక్ష్మీదేవి!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?