Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Guest Faculty Salaries | గెస్ట్ ఫ్యాకల్టీలకు వేతనవెతలు.. ప్రిన్సిపాళ్ల మొండివైఖరితో ఇబ్బందులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Guest Faculty Salaries | గెస్ట్ ఫ్యాకల్టీలకు వేతనవెతలు.. ప్రిన్సిపాళ్ల మొండివైఖరితో ఇబ్బందులు

నిజామాబాద్

Guest Faculty Salaries | గెస్ట్ ఫ్యాకల్టీలకు వేతనవెతలు.. ప్రిన్సిపాళ్ల మొండివైఖరితో ఇబ్బందులు

రాష్ట్ర ప్రభుత్వం గెస్ట్ ఫ్యాకల్టీకి అండగా నిలుస్తుంటే కొందరు అధికారుల తీరు వారి పాలిట శాపంగా మారుతోంది. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల మార్చినెల వేతనాలను నిలిపివేస్తూ కొందరు ప్రిన్సిపాళ్లు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 1, 2026 3:52 సా.
Shashi kiran Mottala
9 గంటలు ago
Share
Guest Faculty Salaries |
Guest Faculty Salaries | గెస్ట్ ఫ్యాకల్టీలకు వేతనవెతలు.. ప్రిన్సిపాళ్ల మొండివైఖరితో ఇబ్బందులు

అక్షరటుడే, భీమ్​గల్: Guest Faculty Salaries | రాష్ట్ర ప్రభుత్వం గెస్ట్ ఫ్యాకల్టీకి (అతిథి అధ్యాపకులు) అండగా నిలుస్తుంటే (guest faculty salaries), కొందరు అధికారుల తీరు వారి పాలిట శాపంగా మారుతోంది. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో(Nizamabad) పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల మార్చినెల వేతనాలను నిలిపివేస్తూ కొందరు ప్రిన్సిపాళ్లు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

Contents
  • ​Guest Faculty Salaries | దేవుడు కరుణించినా.. పూజారి వరమివ్వనట్లు..
    • ​Guest Faculty Salaries | జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి..
      • ​Guest Faculty Salaries | ఆవేదనలో అధ్యాపకులు..

​Guest Faculty Salaries | దేవుడు కరుణించినా.. పూజారి వరమివ్వనట్లు..

​రాష్ట్ర ప్రభుత్వం గెస్ట్ ఫ్యాకల్టీ కోసం 10 నెలల వేతనాన్ని మంజూరు చేసింది. ఇంటర్మీడియట్ విద్యాశాఖ (Intermediate Education)అధికారులు ఆయా కళాశాలల లాగిన్‌లోకి నిధులను పంపి, బిల్లుల చెల్లింపునకు ఆథరైజేషన్ కూడా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్ బిల్లులు చేసి ఎస్టీఓ (STO) కు పంపగా జిల్లాలోని కొన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లు మాత్రం మోకాలడ్డు వేయడం గమనార్హం. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవికుమార్ స్వయంగా ఆదేశించినా, ‘మేం బిల్లులు చేయం’ అంటూ కొందరు ప్రిన్సిపాళ్లు లిఖితపూర్వకంగా జవాబు ఇవ్వడం వెనుక ఉన్న మర్మమేమిటో అర్థం కాక అధ్యాపకులు తలలు పట్టుకుంటున్నారు.

​Guest Faculty Salaries | జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి..

​జిల్లాలోని అన్నిప్రభుత్వ జూనియర్​ కళాశాలల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా చూస్తే.. (government junior colleges)​కమ్మర్‌పల్లిలో10 మంది అధ్యాపకులు, భీమ్​గల్​ కళాశాలలో ఇద్దరు, ధర్పల్లిలో ఇద్దరు, ​మాక్లూర్​లో ఒకరు, ​జీజేసీ (గర్ల్స్)నిజామాబాద్​లో ఇద్దరు, నిజామాబాద్ జిల్లా కేంద్ర కళాశాలలో ఇద్దరు గెస్ట్​ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. ​మొత్తంగా వీరందరికీ రావాల్సిన మార్చి నెల వేతనం రూ. 28,080 బడ్జెట్‌లో ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల చేతికందలేదు.

​Guest Faculty Salaries | ఆవేదనలో అధ్యాపకులు..

​గతేడాది అడ్మిషన్ డ్రైవ్ సమయంలో సొంత ఖర్చులు(india education news) భరించి, ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ కళాశాలల్లో(faculty salary dispute) అడ్మిషన్లు పెంచేందుకు కృషి చేశామని(college administration issues) అధ్యాపకులు గుర్తు చేసుకుంటున్నారు. అంత కష్టపడి పనిచేసినా, చివరకు హక్కుగా రావాల్సిన వేతనం కోసం అడుక్కునే పరిస్థితి రావడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపం లేదా ఉద్దేశపూర్వక వేధింపుల వల్ల తమ ఆర్థిక పరిస్థితి చితికిపోతోందని వారు వాపోతున్నారు. వెంటనే తమకు వేతనాలు ఇప్పించాలని వారు ఉన్నతాధికారులను కోరుతున్నారు.

 

ఇది కూడా చదవండి: Ration Card Removal | రేషన్​కార్డులు తొలగించే కుట్ర.. కవిత సంచలన వ్యాఖ్యలు

Anti Drug Awareness | మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి సమష్టి కృషి: కలెక్టర్, సీపీ వెల్లడి
Eye Care Awareness | కళ్ల సంరక్షణకు జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Urea Shortage | యూరియా కోసం అన్నదాతల కష్టాలు.. చెప్పులతో క్యూలైన్​..
Mala Sangham elections | మాల సంఘం కార్యవర్గం ఎన్నిక
Sai Baba Temple Bhakti | సాయిసన్నిధిలో ఆధ్యాత్మిక శోభ.. భక్తిశ్రద్ధలతో పల్లకీసేవ
TAGGED:college administration issuesgovernment junior collegesguest faculty salariesindia education newsIntermediate Education
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Assam Uniform Civil Code Assam Uniform Civil Code | ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తాం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Next Article Big TV Resignations Big TV Resignations | బిగ్​ టీవీలో రాజీనామాల కలకలం..!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?