Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gurukul Students Field Trip | గురుకుల విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Gurukul Students Field Trip | గురుకుల విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్..

నిజామాబాద్

Gurukul Students Field Trip | గురుకుల విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్..

పట్టణంలోని గురుకుల డిగ్రీ మహిళా కళాశాల విద్యార్థులు ఫీల్డ్​ ట్రిప్​లో భాగంగా వరంగల్ పట్టణాన్ని సందర్శించారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్ చంద్రిక వివరాలు వెల్లడించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 3, 2026 7:35 సా.
Shashi kiran Mottala
5 గంటలు ago
Share
Gurukul Students Field Trip |
Gurukul Students Field Trip | గురుకుల విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్..

అక్షరటుడే, ఆర్మూర్: Gurukul Students Field Trip | పట్టణంలోని గురుకుల డిగ్రీ మహిళా కళాశాల (Gurukul students) విద్యార్థులు ఫీల్డ్​ ట్రిప్​లో భాగంగా వరంగల్ (Warangal) పట్టణాన్ని సందర్శించారని (field trip Warangal) ప్రిన్సిపల్ చంద్రిక తెలిపారు. కళాశాలలోని బీఏ (హెచ్​ఈసీ) విద్యార్థులు, అధ్యాపకులు వి.సులోచన, కె.సుష్మ, సంధ్య వాణి వైస్ ప్రిన్సిపాల్ సుజాత ఆధ్వర్యంలో విద్యార్థులు తరలివెళ్లారు.

Gurukul Students Field Trip | చారిత్రక కట్టడాల సందర్శన

క్షేత్ర పర్యటనలో భాగంగా గురువారం వరంగల్‌లోని కాకతీయుల (Kakatiya history) కాలం నాటి తెలంగాణ చారిత్రక కట్టడాలైన రామప్ప దేవాలయం (Ramappa Temple), కాకతీయులు కోట, కళా తోరణం, భద్రకాళి ఆలయం (Bhadrakali Temple), ఖుష్ మహల్, పర్యాటక ప్రదేశం లక్నవరం వంతెనను (Laknavaram Bridge) సందర్శించారు. తెలంగాణలోని (Telangana News) ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న చారిత్రక రామప్ప దేవాలయానికి (రుద్రేశ్వరాలయం) 2021లో యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ ప్రదేశం హోదా లభించిందని వైస్​ ప్రిన్సిపాల్​ విద్యార్థులకు వివరించారు. ఈ ఆలయ నిర్మాణ శైలి, సాంకేతికత అయోధ్య రామ మందిర నిర్మాణానికి ప్రధాన స్ఫూర్తిగా నిలిచాయని ఆమె పేర్కొన్నారు.

tour tour2

ఇది కూడా చదవండి : Fee Regulation | ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తీసుకురావాలి..: కవిత

 

Kamareddy RTC Bus | లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు..
Student All-Round Development | విద్యార్థుల ఆల్​రౌండ్​ డెవలప్​మెంట్​తోనే పోటీ పరీక్షల్లో రాణింపు : కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్​ రజనీకాంత్​
Sanatana Dharma | సనాతన ధర్మరక్షణకు అందరూ ఏకం కావాలి: పిట్ల కృష్ణ మహరాజ్
Exam Paper Security | సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్ష పత్రాల బండిళ్లు తెరవాలి: కలెక్టర్​
Kamareddy Police Rescue | ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకుని.. ప్రాణాలు కాపాడిన పోలీసులు
TAGGED:Bhadrakali Templefield trip WarangalGurukul studentsKakatiya historyLaknavaram BridgeRamappa Temple
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Degree College Land Issue | Degree College Land Issue | డిగ్రీ కళాశాల భూముల అన్యాక్రాంతంపై స్పష్టతనివ్వాలి: ఎన్​ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్
Next Article Godavari Pushkar Ghat | Godavari Pushkar Ghat | తుంగిని పుష్కర ఘాట్​ను సందర్శించిన సీపీ సాయిచైతన్య
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?