Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gurukulam Inter Admissions | సంక్షేమ గురుకులాల్లో ఇంటర్​లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Gurukulam Inter Admissions | సంక్షేమ గురుకులాల్లో ఇంటర్​లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్

Gurukulam Inter Admissions | సంక్షేమ గురుకులాల్లో ఇంటర్​లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 2026-27కు గాను ఇంటర్​లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 6, 2026 5:03 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Gurukulam Inter Admissions

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Gurukulam Inter Admissions | తెలంగాణ (Telangana) సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 2026-27కు గాను ఇంటర్​లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ రెగ్యులర్ జూనియర్ కాలేజీలు (Residential Regular Junior Colleges), సీవోఐలు, వృత్తివిద్య, సైనిక కాలేజీల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల (బాలుర) ఎల్లారెడ్డి ప్రిన్సిపాల్ జి.నాగేశ్వరరావు తెలిపారు.

Contents
  • Gurukulam Inter Admissions | ఏప్రిల్​ 25వ తేదీ వరకు..
    • Gurukulam Inter Admissions | అధికారిక వెబ్​సైట్​ ద్వారా..

Gurukulam Inter Admissions | ఏప్రిల్​ 25వ తేదీ వరకు..

ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 25 వరకు ఆన్‌లైన్‌లో విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ ప్రవేశాలు తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TGSWR RJCCET-2026) ద్వారా నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపాల్​ తెలిపారు. ప్రవేశ పరీక్ష మే 13 (బుధవారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Gurukulam Inter Admissions | అధికారిక వెబ్​సైట్​ ద్వారా..

దరఖాస్తులు సమర్పించాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్​ http://tgswreis.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లయ్​ చేసుకోవాలని సూచించారు. 2025-26 విద్యా సంవత్సరంలో ICSE/CBSE లేదా 2026 మార్చిలో నిర్వహించిన SSC పరీక్షలకు హాజరైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. ఇతర వివరాలకు సంబంధిత గురుకుల విద్యాసంస్థలను లేదా అధికారిక వెబ్‌సైట్లను సంప్రదించాలని ప్రిన్సిపాల్  తెలిపారు. అభ్యర్థులు గడువు తేదీలోగా దరఖాస్తు చేసువాలని కోరారు.

ఇది కూడా చదవండి..: Paddy Purchase Centers | కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి..

GG Hospital Fire | జీజీహెచ్​లో అగ్నిప్రమాదం..
Sand Booking App | యాప్​ ద్వారానే ఇసుకను బుక్​ చేసుకోవాలి: కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​
Tribal Association Support | నలుగురు చిన్నారులకు ‘గిరిజన సంఘం’ భరోసా
BRS Leaders Arrest | బీఆర్ఎస్, బీఆర్​ఎస్​వీ నాయకుల ముందస్తు అరెస్ట్
Induru Tirumala Brahmotsavam | నేత్రపర్వంగా ఇందూరు తిరుమల పుష్కర బ్రహ్మోత్సవాలు
TAGGED:entrance testGurukulam Inter Admissionsinter admissions 2026residential collegesResidential Regular Junior Collegesrjccet examstudent admissionsTelanganaTelangana Educationtelangana gurukulam
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Paddy Purchase Centers | Paddy Purchase Centers | కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి..
Next Article Actress Suicide Case Actress Suicide Case | ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి సూసైడ్..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?