Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: H1B Visa Changes | H-1B లాటరీ విధానం రద్దు.. ఇకపై వేతన ఆధారంగానే!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - H1B Visa Changes | H-1B లాటరీ విధానం రద్దు.. ఇకపై వేతన ఆధారంగానే!

అంతర్జాతీయంతాజా వార్తలు

H1B Visa Changes | H-1B లాటరీ విధానం రద్దు.. ఇకపై వేతన ఆధారంగానే!

తాజా ప్రతిపాదనపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయినప్పటికీ, హెచ్-1బీ విధానంలో ఈ మార్పులు గ్లోబల్ ఉద్యోగ మార్కెట్‌పై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 7, 2026 11:05 సా.
Naresh chandan
1 రోజు ago
Share
H1B Visa Changes | H-1B లాటరీ విధానం రద్దు.. ఇకపై వేతన ఆధారంగానే!
H1B Visa Changes | H-1B లాటరీ విధానం రద్దు.. ఇకపై వేతన ఆధారంగానే!

అక్షరటుడే, వెబ్​డెస్క్: H1B Visa Changes | అగ్రరాజ్యం అమెరికాలో అత్యంత ప్రాచుర్యం పొందిన హెచ్-1బీ వీసా విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు అమల్లో ఉన్న లాటరీ విధానాన్ని రద్దు చేసే ఆలోచనలో ఆ దేశ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. దాని స్థానంలో వేతన ఆధారిత ఎంపిక (Wage-Based Selection) విధానాన్ని ప్రవేశపెట్టే దిశగా అమెరికా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

Contents
  • H1B Visa Changes | కంప్యూటర్ ఆధారిత యాదృచ్ఛిక లాటరీ
    • H1B Visa Changes | ఇకపై నైపుణ్యాలకు ప్రాధాన్యం..

H1B Visa Changes | కంప్యూటర్ ఆధారిత యాదృచ్ఛిక లాటరీ

హెచ్-1బీ వీసా కోసం ఏటా లక్షలాది మంది విదేశీయులు దరఖాస్తు చేసుకుంటారు. అయితే, అందుబాటులో ఉన్న పరిమిత కోటా కారణంగా ఇప్పటివరకు కంప్యూటర్ ఆధారిత యాదృచ్ఛిక లాటరీ ద్వారా అర్హులను ఎంపిక చేసేవారు. ఈ విధానంలో ప్రతిభ, అనుభవం, వేతనం వంటి అంశాలకు అంతగా ప్రాధాన్యం ఉండేది కాదు.

H1B Visa Changes | ఇకపై నైపుణ్యాలకు ప్రాధాన్యం..

కొత్త ప్రతిపాదన ప్రకారం.. ఇకపై అధిక వేతనం, అధిక నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తూ ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. తద్వారా అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడం, దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత మేలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

ఈ మార్పు భారత్​ ఐటీ నిపుణులపై గణనీయ ప్రభావం చూపే అవకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తక్కువ వేతన జీవులకు అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.  మరోవైపు, అధిక నైపుణ్యాలు, అనుభవం ఉన్నవారికి ఇది అనుకూలంగా మారవచ్చని పేర్కొంటున్నారు.

దీనిని కూడా చదవండి : Trump Final Warning | ఈ రాత్రికి ఇరాన్​ నాగరికత అంతం అవుతుంది.. ట్రంప్​ ఫైనల్ వార్నింగ్​

Bachupally Fire Victims | బాచుపల్లి బాధితులకు అండగా ఉంటాం : ఎంపీ ఈటల
LPG Shortage Impact | చమురు మంట.. మొబైల్​, ఇంటర్నెట్​పై ఎఫెక్ట్​ పడనుందా!
Colombia Plane Crash | కొలంబియాలో విషాదం.. కుప్పకూలిన సైనిక విమానం.. భారీ ప్రాణ నష్టం!
Sai Pallavi Awards | చరిత్ర సృష్టించిన సాయి పల్లవి.. మూడు భాషల్లో ఏడు బ్లాక్ లేడీ అవార్డులు
Iran AWS Attack | బహ్రెయిన్‌లో అమెజాన్ డేటా సెంటర్‌పై విరుచుకుపడిన ఇరాన్.. క్షిపణితో దాడి.. సేవలకు అంతరాయం
TAGGED:foreign workers usah1b lotteryh1b updatesh1b visaH1B Visa Changesimmigration policyus immigration newsusa work visawage based selection
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Extramarital Affair Murder Extramarital Affair Murder | ఇద్దరితో అక్రమ బంధం.. ఒకడి సహకారంతో మరొకడిని కడతేర్చిన మహిళ!
Next Article Bushehr Nuclear Tension Bushehr Nuclear Tension | బుషెహర్‌లో ఆందోళన వాతావరణం.. అణు కేంద్రం సమీపంలో ఉద్రిక్తతలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?