Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hair Wash Frequency | వారంలో ఎన్ని సార్లు తలస్నానం చేయాలో తెలుసా..!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తాజా వార్తలు - Hair Wash Frequency | వారంలో ఎన్ని సార్లు తలస్నానం చేయాలో తెలుసా..!

తాజా వార్తలులైఫ్​స్టైల్​

Hair Wash Frequency | వారంలో ఎన్ని సార్లు తలస్నానం చేయాలో తెలుసా..!

సిల్కీ హెయిర్‌ అయినా, ఉంగరాల జుట్టైనా.. ఎలాంటి హెయిర్​ ఉన్న వాళ్లయినా తలస్నానం చేసే విషయంలో ఒకే పద్ధతి అనుసరిస్తుంటారు.

admin
Last updated: ఫిబ్రవరి 25, 2026 3:40 సా.
admin
1 నెల ago
Share
Hair Wash Frequency

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hair Wash Frequency | సిల్కీ హెయిర్‌ అయినా, ఉంగరాల జుట్టైనా.. ఎలాంటి హెయిర్​ ఉన్న వాళ్లయినా తలస్నానం చేసే విషయంలో ఒకే పద్ధతి అనుసరిస్తుంటారు. కొంతమంది రెండు, మూడు రోజులకోసారి హెడ్​ బాత్​ చేస్తుంటారు. ఇక మరికొందరేమో వారానికోసారి తలస్నానం ఆచరిస్తారు. కానీ, జుట్టును బట్టి తలస్నానం చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచించారు. దీనివల్ల జుట్టు రాలిపోవడం, పొడిబారడం, కుదుళ్లు బలహీనపడడం లాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తపడచ్చని చెబుతున్నారు.

Contents
  • Hair Wash Frequency | సెమీ కర్లీ హెయిర్..
    • Hair Wash Frequency | కర్లీ హెయిర్..
      • పొడి జుట్టా..

Hair Wash Frequency | సెమీ కర్లీ హెయిర్..

ఈ హెయిర్‌ ఉన్న వాళ్లు వారంలో రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ జుట్టు ఒత్తుగా ఉంటే వారానికి రెండుసార్లు చేయవచ్చంటున్నారు. నూనె ఆధారిత షాంపూలను ఎంచుకోకపోవడమే మంచిదని పేర్కొంటున్నారు. వీటివల్ల జుట్టు సహజమైన కర్లీనెస్‌ని కోల్పోయే ఛాన్స్​ ఉంటుందని చెబుతున్నారు.

Hair Wash Frequency | కర్లీ హెయిర్..

కర్లీ హెయిర్ అలల్లా ఎగురుతూ అందరినీ ఆకర్షిస్తుంది. అయితే, ఉంగరాల జుట్టు త్వరగా పొడిబారిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే గాఢత తక్కువగా ఉండే షాంపూతో వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే హెడ్​ బాత్​ చేయాలని సూచిస్తున్నారు. జుట్టును తేమను కోల్పోకుండా ఉండాలంటే తలస్నానం చేయడానికి గంట లేదా రెండు గంటల ముందు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు నూనెతో మసాజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

పొడి జుట్టా..

పొడిబారిన జుట్టు ఉన్న వాళ్లు తమ కురులకు రంగు వేసుకున్నా.. హెయిర్ డ్రయర్స్‌ వాడినా జుట్టు గడ్డిలా మారడం, అలర్జీలు రావడం లాంటి సమస్యలు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఎన్ని జాగ్రత్తలు చేపట్టినా జుట్టు నిర్జీవమైపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయని పేర్కొన్నారు. అయితే, ఈ సమస్యలకు చెక్‌ పెట్టాలంటే సహజసిద్ధమైన షాంపూలను ఎంచుకోవాలని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..: iQOO 15R Launch | ఐకూనుంచి మిడ్‌రేంజ్‌లో పవర్‌ఫుల్ ఫోన్..! ప్రీ బుకింగ్‌తో ఐకూ టీడబ్ల్యూఎస్ ఫ్రీ..

March 04 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు
Sonia Gandhi Health | సోనియా గాంధీకి అస్వస్థత.. ఢిల్లీ గంగారాం ఆసుపత్రికి తరలింపు!
March 27 Gold Rates | మళ్లీ ప‌రుగులు పెడుతున్న‌ బంగారం, వెండి ధరలు.. మధ్య తరగతి కుటుంబాల్లో ఆందోళ‌న‌!
Digital Health Cards | ఉద్యోగులకు డిజిటల్​ హెల్త్​ కార్డులు
March 06 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు
TAGGED:Curly Hair CareDry Hair ProblemsHair Care TipsHair Oil MassageHair Wash FrequencyHealthy Hair RoutineNatural ShampooSemi Curly Hair
Share This Article
Facebook Whatsapp Whatsapp
Previous Article Illegal Brick Kilns Illegal Brick Kilns | నిబంధనలకు పాతర.. జోరుగా అక్రమ ఇటుక బట్టీలు..
Next Article Ramakrishnan Case Ramakrishnan Case | మైనర్ అక్కాచెల్లెళ్లపై దారుణం.. జ్యోతిష్కుడికి 200 ఏళ్ల జైలు శిక్ష
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?