Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Half Day Schools | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. 15 నుంచి ఒంటిపూట బడులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Half Day Schools | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. 15 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణతాజా వార్తలు

Half Day Schools | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. 15 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో ఎండలు భగభగ మండుతున్నాయి. మార్చి తొలి వారంలోనే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల చేరువలో ఉన్నాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 12, 2026 4:39 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Half Day Schools

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Half Day Schools | తెలంగాణలో ఎండలు భగభగ మండుతున్నాయి. మార్చి తొలి వారంలోనే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల చేరువలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ (Telangana Education Department) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది.

Contents
  • Half Day Schools | ఏప్రిల్ 23 వ తేదీ వరకు
    • Half Day Schools | పదో తరగతి సెంటర్లు ఉన్న స్కూళ్లలో..

Half Day Schools | ఏప్రిల్ 23 వ తేదీ వరకు

మార్చి 15న ప్రారంభం కానున్న ఒంటిపూట బడులు ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగనున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నడవనున్నాయి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మధ్యాహ్నం 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు.

Half Day Schools | పదో తరగతి సెంటర్లు ఉన్న స్కూళ్లలో..

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే సెంటర్లు ఉన్న పాఠశాలలు పరీక్షలు జరిగే రోజులలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయనున్నాయి. ఉత్తర్వులను తప్పనిసరిగా అమలు చేయాలని డీఈవోలను (DEO) ఆదేశించారు.

ఇది కూడా చదవండి..: Gas Cylinder Booking | గ్యాస్​ సిలిండర్​ బుకింగ్​ గడువు 45 రోజులకు పెంపు

BMW Car Accident | బీఎండబ్ల్యూ కారు బీభత్సం
Unibrow Personality Myth | కనుబొమ్మల ఆకృతి ఇలా ఉందా.. అయితే తిరుగులేనట్టే!
Revanth Reddy Meeting | సీఎం రేవంత్​ను కలిసిన అమెరికా డెలావర్ రాష్ట్ర గవర్నర్
Ustaad Bhagat Singh Glimpse | ఇక గూస్​ బంప్సే​.. ఊపేస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ట్రైలర్‌ టీజ్‌
Junior College Silver Jubilee | ఉత్సాహంగా జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుక
TAGGED:education department updatehalf day schools telanganaschool half day schedulestudent news telanganasummer heat schools timingTelangana Education Newstelangana government schoolstelangana school timings change
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Netflix Eyeline Studios Netflix Eyeline Studios | హైదరాబాద్​కు హాలీవుడ్​ వచ్చినట్లే : సీఎం రేవంత్​రెడ్డి
Next Article Stock Market Fall Stock Market Fall | కొనసాగుతున్న పతనం.. బేర్ గుప్పిట్లో స్టాక్ మార్కెట్లు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?