Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hansika Motwani Divorce | విడాకులు తీసుకున్న నటి హన్సిక
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Hansika Motwani Divorce | విడాకులు తీసుకున్న నటి హన్సిక

సినిమా

Hansika Motwani Divorce | విడాకులు తీసుకున్న నటి హన్సిక

నటి హన్సిక మోత్వానీ తన భర్త సోహైల్ కతూరియాతో విడాకులు తీసుకుంది. ముంబైలోని బాంద్రా కోర్టు వీరికి విడాకులను మంజూరు చేసింది.

Srinivas kolluri
Last updated: మార్చి 11, 2026 6:23 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Hansika Motwani Divorce

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hansika Motwani Divorce | నటి హన్సిక (Actress Hansika) మోత్వానీ తన భర్త సోహైల్ కతూరియాతో విడాకులు తీసుకుంది. కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉండగా.. తాజాగా ముంబైలోని బాంద్రా కోర్టు (Bandra Court) వీరికి విడాకులను మంజూరు చేసింది.

హన్సిక మోత్వానీ డిసెంబర్ 2022లో వ్యాపారవేత్త భర్త సోహేల్ ఖతురియాను వివాహం చేసుకుంది. వారి విడాకుల పుకార్లు గత సంవత్సరం నుంచి కొనసాగుతున్నాయి. కానీ హన్సిక వాటిపై మౌనం వహించింది. తాజాగా ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేయడంతో, ఈ జంట అధికారికంగా వారి బంధాన్ని ముగించింది. పరస్పర అంగీకారంతో విడిపోవడానికి వీరు పిటిషన్​ దాఖలు చేసుకున్నారు.

Hansika Motwani Divorce | భరణం ఎంతంటే?

విడాకుల కోసం నటి హన్సిక ఎలాంటి భరణం (Alimony) కోరలేదని సమాచారం. సాధారణంగా సెలబ్రెటీ జంటలు విడిపోయిన సమయంలో భారీ మొత్తంలో భరణం చెల్లించడం చూస్తుంటాం. మోత్వానీ తరఫున న్యాయవాది అద్నాన్ షేక్ వాదనలు వినిపించారు. ఈ జంట వివాహం తర్వాత కొంతకాలం మాత్రమే కలిసి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వారి మధ్య విభేదాలు రావడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

హన్సిక, ఆమె భర్త గత కొంతకాలంగా విడివిడిగానే నివసిస్తున్నారు. వీరిని కలపడానికి గతంలో కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వివాహాన్ని సామరస్యంగా ముగించడానికి ఇద్దరు అంగీకరించారు. ఇరుపక్షాలు మరొకరిపై ఎటువంటి ఆర్థిక, చట్టపరమైన వాదనలు చేయరని ధృవీకరిస్తూ అఫిడవిట్‌లను సైతం సమర్పించారు.

actress

దీనిని కూడా చదవండి : Lavanya Tripathi Harassment | హీరోయిన్​ లావణ్య త్రిపాఠికి సోషల్​ మీడియాలో వేధింపులు

Movie Ticket Prices | కొత్త సినిమాలకు ఊరట… టికెట్​ ధరల పెంపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Vijay Rashmika Honeymoon | సైలెంట్‌గా హ‌నీమూన్ చెక్కేసిన విరోష్ జంట‌..
Vijay Rashmika Sangeeth Pics | సంగీత్ ఫొటోలతో ట్రెండింగ్‌లో విజయ్–రష్మిక.. ఏమ‌న్నా ఎంజాయ్ చేశారా..!
Allu Sirish Marriage | ప్రేయ‌సితో ఏడ‌డుగులు వేసిన అల్లు శిరీష్‌.. సంద‌డి చేసిన మెగా ఫ్యామిలీ
Shivaji Raja Father Death | సీనియర్ నటుడు శివాజీ రాజా తండ్రి కన్నుమూత.. శోక‌సంద్రంలో కుటుంబ స‌భ్యులు
TAGGED:celebrity divorce newsHansika husbandHansika MotwaniHansika Motwani divorceSohail KhaturiaTamil actress news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article KGBV School Inspection | KGBV School Inspection | పాఠశాల నిర్వహణ తీరుపై కలెక్టర్​ ఆగ్రహం.. ఇద్దరు అధికారులకు షోకాజ్​ నోటీసులు
Next Article Illegal Constructions Action | Illegal Constructions Action | అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలి
3 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?