Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hanuman Jayanti Blessings | ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలి..: ఎమ్మెల్యే పోచారం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Hanuman Jayanti Blessings | ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలి..: ఎమ్మెల్యే పోచారం

నిజామాబాద్

Hanuman Jayanti Blessings | ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలి..: ఎమ్మెల్యే పోచారం

పట్టణంలోని పెద్ద హనుమాన్ మందిరంలో హనుమాన్ జయంతి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 2, 2026 8:51 సా.
Shashi kiran Mottala
1 రోజు ago
Share
Hanuman Jayanti Blessings |
Hanuman Jayanti Blessings | ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలి.. ఎమ్మెల్యే పోచారం

అక్షరటుడే, బాన్సువాడ: Hanuman Jayanti Blessings | పట్టణంలోని పెద్ద హనుమాన్ మందిరంలో (Hanuman Jayanti) ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.

Hanuman Jayanti Blessings | సోమేశ్వర్​ గ్రామంలో..

బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న ఆంజనేయ స్వామి (Banswada news) విగ్రహ పునఃప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా కొనసాగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మహోత్సవంలో భాగంగా వినాయక స్వామి, శివలింగం, నందివాహనం, ధ్వజస్తంభం, శిఖర స్థిర ప్రతిష్ఠాపన వంటి పుణ్యకార్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకలకు (Hindu festivals) ఆలయ ధర్మకర్త పోచారం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థులు, భక్తులు భారీగా హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. ఇటువంటి పున:ప్రతిష్ఠాపన కార్యక్రమాలు గ్రామాభివృద్ధికి, ఆధ్యాత్మిక చైతన్యానికి దోహదపడతాయన్నారు.

ఇది కూడా చదవండి: IAS posting | ఐఏఎస్​ అధికారి వాణిప్రసాద్​కు పోస్టింగ్​

Doddi Komarayya Jayanthi | దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ముందుకెళ్లాలి: అదనపు కలెక్టర్​ కిరణ్​ కుమార్​
Farmers Compensation | రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తా: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
Elderly Robbery Arrest | వృద్ధురాలిని బెదిరించి నగదు చోరీ: ఇద్దరి అరెస్ట్
Traffic Barricades Distribution | ట్రాఫిక్ పోలీస్​స్టేషన్​కు బారికేడ్ల వితరణ
Congress Policies Criticism | కాంగ్రెస్​ మోసపూరిత విధానాలను ప్రజలకు వివరిస్తాం..
TAGGED:Banswada NewsHindu festivalsMLA Pocharam Srinivas Reddyreligious ceremoniesTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hindu Unity Appeal | Hindu Unity Appeal | హిందువులంతా ఐక్యంగా ఉండాలి: ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
Next Article Hanuman Shobha Yatra Hanuman Shobha Yatra | ఎల్లారెడ్డిలో వైభవంగా హనుమాన్​ శోభాయాత్ర
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?