Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hanuman Jayanti | హనుమాన్ జయంతి నేపథ్యంలో నిబంధనలు పాటించాలి: సీపీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Hanuman Jayanti | హనుమాన్ జయంతి నేపథ్యంలో నిబంధనలు పాటించాలి: సీపీ

నిజామాబాద్

Hanuman Jayanti | హనుమాన్ జయంతి నేపథ్యంలో నిబంధనలు పాటించాలి: సీపీ

హనుమాన్ జయంతి సందర్భంగా నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో ప్రజలంతా నిబంధనలు పాటించాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 28, 2026 6:12 సా.
Shashi kiran Mottala
9 గంటలు ago
Share
Hanuman Jayanti |
Hanuman Jayanti | హనుమాన్ జయంతి నేపథ్యంలో నిబంధనలు పాటించాలి: సీపీ

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Hanuman Jayanti | హనుమాన్ జయంతి సందర్భంగా నిజామాబాద్​ కమిషనరేట్ (Nizamabad police)​ పరిధిలో ప్రజలంతా నిబంధనలు పాటించాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.

Contents
  • Hanuman Jayanti | కమిషనరేట్​ పరిధిలో..
    • Hanuman Jayanti | పటాకులు నిషేధం..

Hanuman Jayanti | కమిషనరేట్​ పరిధిలో..

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతలకు (public safety) విఘాతం కలగకుండా ముందస్తుగా జాగ్రత్తలు చేపట్టామని సీపీ తెలిపారు. ఈ మేరకు నిషేధాజ్ఞలను జారీ చేయడం జరిగిందన్నారు. ప్రజలు, ఆయా పార్టీల నాయకులు సమావేశాలు, సభలు నిర్వహించాలనుకుంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. మతపరమైన విద్వేషాన్ని రగిల్చే విధంగా ప్రసంగాలు చేయడం కాని.. అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు (law and order) తీసుకుంటామని హెచ్చరించారు.

Hanuman Jayanti | పటాకులు నిషేధం..

మండే స్వభావం గల వస్తువులు (fireworks ban), హాని కలిగించే ఇతర పదార్థాలను తీసుకువెళ్లడాన్ని పూర్తిగా నిషేధించామని సీపీ తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం, కల్లు లేదా ఆల్కహాల్, (Telangana news) మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా నిషేధించామన్నారు. బహిరంగ ప్రదేశాలలో పటాకులు కాల్చడాన్ని నిషేధించామన్నారు. డీజేలు, సౌండ్​ మిక్సర్లు, అధిక శబ్దం చేసే సైలెన్సర్లు ఉన్న బైక్​ రైడింగ్​లు కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయని సీపీ తెలిపారు.

ఇది కూడా చదవండి: Nizamabad outsourcing salary scam | ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు పెద్ద స్కాం..: ఎమ్మెల్యే ధన్​పాల్​

Women Teachers Support | మహిళా ఉపాధ్యాయులకు అండగా ప్రభుత్వం: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి
Nidhi Agarwal Nizamabad | ఇందూరులో మెరిసిన ’నిధి’
Legislators sports meet | ఎల్బీ స్టేడియంలో లెజిస్లేటర్స్ క్రీడా వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్
Collector Lunch Students | విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్..
BLO Absence Issue | బీఎల్​వోల గైర్హాజరుపై కలెక్టర్​ ఆగ్రహం
TAGGED:CP Sai Chaitanyafireworks banLaw and Orderpublic safetyTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Bab el Mandeb Strait Bab el Mandeb Strait | ఆ జలసంధిని మూసేస్తే.. ప్రపంచానికి ‘కన్నీటి ద్వారమే’నా!?
Next Article Illegal Mining Probe Illegal Mining Probe | సీఎం సంచలన నిర్ణయం.. అక్రమ మైనింగ్​పై సీబీసీఐడీ విచారణకు ఆదేశం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?