Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hanuman Jayanti | ఇది నా పూర్వజన్మ సుకృతం.. హనుమాన్​ జయంతి సందర్భంగా ప్రత్యేక వీడియో విడుదల చేసిన చిరంజీవి..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Hanuman Jayanti | ఇది నా పూర్వజన్మ సుకృతం.. హనుమాన్​ జయంతి సందర్భంగా ప్రత్యేక వీడియో విడుదల చేసిన చిరంజీవి..

సినిమా

Hanuman Jayanti | ఇది నా పూర్వజన్మ సుకృతం.. హనుమాన్​ జయంతి సందర్భంగా ప్రత్యేక వీడియో విడుదల చేసిన చిరంజీవి..

అగ్ర కథానాయకుడు చిరంజీవి ఆంజనేయస్వామికి పరమభక్తుడనే విషయం అందరికీ తెలిసిందే. హనుమాన్​ జయంతిని సందర్భంగా తన ఇంట్లోని పూజా మందిరంలో చోటుచేసుకొన్న ఓ అపురూప దృశ్యానికి సంబంధించిన వీడియోను షేర్​ చేశారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 2, 2026 5:33 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Hanuman Jayanti

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hanuman Jayanti | అగ్ర కథానాయకుడు చిరంజీవి ఆంజనేయస్వామికి పరమభక్తుడనే విషయం అందరికీ తెలిసిందే. హనుమాన్​ జయంతిని (Hanuman Jayanti) సందర్భంగా తన ఇంట్లోని పూజా మందిరంలో చోటుచేసుకొన్న ఓ అపురూప దృశ్యానికి సంబంధించిన వీడియోను షేర్​ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుడి కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుడిని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని మీతో పంచుకుంటున్నాను” అని పేర్కొన్నారు.

 Hanuman Jayanti | అద్భుతాన్ని చూశాం..

‘‘హనుమాన్ జయంతి సందర్భంగా మా ఇంటి పూజా మందిరంలో జరిగిన ఒక విశేషాన్ని మీతో పంచుకోవాలని వీడియో చేస్తున్నాను. ప్రతి యేటా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలలో సూర్యకిరణాలు సప్త వర్ణాలుగా మారి మా పూజా మందిరంలో ప్రకాశిస్తాయి. కిరణాలు హనుమంతుడిని స్పృశిస్తూ ప్రసరించే ఈ దృశ్యం అనుభూతిని మాటల్లో చెప్పలేను. ఇటీవల మనం అయోధ్య (Ayodhya)లో బాలరాముడి నుదిటిపై సూర్యకాంతి పడి మెరిసిన అద్భుతాన్ని చూశాం.. అలాగే అరసవల్లి ఆలయం (Arasavalli Temple)లో సూర్య కిరణాలు భగవంతుడిని తాకే విశేషం మనకు తెలిసిందే. ఈ దైవానుభూతి మా ఇంట్లోని ఆంజనేయుడిని స్పృశించడం నా పూర్వజన్మ సుకృతం’’ అని చిరంజీవి పేర్కొన్నారు. అలాగే ఈ వీడియో అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు.💐

మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుని కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నాను.

జై శ్రీరామ్🙏 జై హనుమాన్🙏#HanumanJayanti pic.twitter.com/fafTx4x9xL

— Chiranjeevi Konidela (@KChiruTweets) April 2, 2026

ఇది కూడా చదవండి..: Raghav Chadha MP | ఎంపీ రాఘవ్‌ చద్దాకు షాక్​ ఇచ్చిన ఆమ్​ ఆద్మీ పార్టీ

Ram Charan Peddhi Teaser | మాస్ అవతార్‌లో రామ్ చరణ్.. బర్త్‌డే టీజర్‌తో అంచనాలు ఆకాశానికి!
Peddi Movie Postponed | ‘పెద్ది’ రిలీజ్‌పై గందరగోళం.. ఎస్‌కేఎన్ వ్యాఖ్యలపై క్లారిటీ, వాయిదా వార్తలకు చెక్
Hansika Motwani Divorce | విడాకులు తీసుకున్న నటి హన్సిక
Ustaad Bhagat Singh Glimpse | ఇక గూస్​ బంప్సే​.. ఊపేస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ట్రైలర్‌ టీజ్‌
Ram Navami Rally Rules | సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి: సీపీ
TAGGED:Celebrity VideoChiranjeeviDevotional NewsHanuman JayantiIndian CelebritiesSpiritual MomentSun Rays MiracleTollywood News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Public Participation Development Public Participation Development | అందరి భాగస్వామ్యంతోనే సత్వర ప్రగతి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Next Article Pension Protest Incident | Pension Protest Incident | పింఛన్ రావడం లేదని చెట్టెక్కి నిరసన.. గ్రామసభలో ఘటన
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?