అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Hanuman Shobha Yatra | జై శ్రీరామ్.. జై హనుమాన్ నినాదాలతో (Nizamabad news) నగరంలో ప్రధాన వీధులన్నీ మార్మోగుతున్నాయి. యువకులు కాషాయ జెండాలు చేతపట్టి ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.
Hanuman Shobha Yatra | నగరంలోని ప్రధాన వీధుల గుండా..
శోభాయాత్ర ఆద్యంతం కనుల పండువగా సాగుతోంది. కట్టుదిట్టమైన పోలీసు (Hanuman Yatra) బందోబస్తు మధ్య మధ్యాహ్నం (Hindu celebrations) కంఠేశ్వర్ ఆలయం వద్ద (devotional events) ప్రారంభమైన ర్యాలీ ప్రస్తుతం గాంధీ చౌక్ దాటింది. బజరంగ్దళ్(Bajrang Dal), విశ్వహిందూ పరిషత్ (VHP) ఆధ్వర్యంలో నగరంలో జరుగుతున్న ర్యాలీలో స్వచ్ఛందసేవా సంస్థలు పాల్గొని దారిపొడవునా భక్తులకు మజ్జిగ, మంచినీళ్లు సరఫరా చేశాయి. చిన్నారులు సైతం ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొంటున్నారు.

ఇది కూడా చదవండి: Hanuman Jayanti Blessings | ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలి.. ఎమ్మెల్యే పోచారం
