Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading:  Hanuman Yatra | నగరంలో వీరహనుమాన్​ శోభాయాత్ర ప్రారంభం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ -  Hanuman Yatra | నగరంలో వీరహనుమాన్​ శోభాయాత్ర ప్రారంభం

నిజామాబాద్

 Hanuman Yatra | నగరంలో వీరహనుమాన్​ శోభాయాత్ర ప్రారంభం

నగరంలోని వీర హనుమాన్​ శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా ర్యాలీని కంఠేశ్వర్​ ఆలయం వద్ద ప్రారంభించారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 2, 2026 1:03 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 రోజు ago
Share
Hanuman Yatra Begins in Nizamabad

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Hanuman Yatra | నగరంలోని వీర హనుమాన్​ శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ (MLA Dhanpal) సూర్యనారాయణ గుప్తా ర్యాలీని కంఠేశ్వర్​ ఆలయం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Contents
  •  Hanuman Yatra | తరలివచ్చిన భక్తులు..
    • Hanuman Yatra | 1300మందితో పట్టిష్టమైన భద్రత

Hanuman Yatra Begins in Nizamabad

 Hanuman Yatra | తరలివచ్చిన భక్తులు..

నగరంలో విశ్వహిందూ పరిషత్ హిందూ సమ్మేళనం, బజరంగ్​దళ్​ హనుమాన్ దీక్ష (Bajrang Dal Hanuman Deeksha) సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ శోభాయాత్రకు భక్తులు తరలివచ్చారు. ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ భక్తులు సమయానికి ర్యాలీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాగా.. ర్యాలీలో భక్తులకు ఇబ్బందులు కలుగుకుండా పలుచోట్ల తాగునీటి సౌకర్యం కల్పించారు. కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్​ పల్లె గంగారెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Hanuman Yatra Begins in Nizamabad

Hanuman Yatra | 1300మందితో పట్టిష్టమైన భద్రత

హనుమాన్​ శోభాయాత్ర (Hanuman Shobhayatra)ను శాంతియుతంగా జరిగేందుకు 1300 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర దారిపొడవునా అడుగడుగునా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, బైనాక్యులర్లతో పర్యవేక్షణ చేస్తున్నారు. నిజామాబాద్, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల , భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ , ఆసిఫాబాద్ జిల్లాల నుంచి పోలీస్ సిబ్బంది, టీఎస్​ఎస్​పీ బెటాలియన్​ పోలీసులు, 20 స్పెషల్​ పార్టీ పోలీసులతో యాత్రకు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Hanuman Yatra Begins in Nizamabad

ఇది కూడా చదవండి..: Hanuman Jayanti | ప్రతి యువకుడు హనుమంతుడిలా మారాలి: ఎమ్మెల్యే ధన్​పాల్

 

Mud Bath Therapy | కామారెడ్డిలో మట్టి స్నానం.. ఉత్సాహంగా ముందుకొస్తున్న ఔత్సాహికులు
NSS Student Social Service | సామాజిక సేవే లక్ష్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ముందడుగు..
Indiramma Houses Scheme | పేదోడి సొంతింటి కలను నెరవేరుస్తున్న రేవంత్ రెడ్డి..: మానాల మోహన్​రెడ్డి
Banswada MLA Arrest | బాన్సువాడకు వెళ్తున్న ఎమ్మెల్యేల అరెస్ట్​..
Palle Pragathi Participation | పల్లె ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
TAGGED:Bajrang Dal Hanuman DeekshaHanuman ShobhayatraHanuman Yatra Begins in NizamabadMLA Dhanpal
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Central Government Salary Hike Central Government Salary Hike | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం పెంపు!.. ఎప్పటినుంచి అమలులోకి రావొచ్చంటే?
Next Article LDF Manifesto  LDF Manifesto | ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్​ : కేరళం సీఎం విజయన్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?