Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Harish Rao | ‘పొంగులేటి పొగరు తగ్గించుకో’.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Harish Rao | ‘పొంగులేటి పొగరు తగ్గించుకో’.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ

Harish Rao | ‘పొంగులేటి పొగరు తగ్గించుకో’.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై మాజీ మంత్రి హరీశ్​రావు విమర్శలు చేశారు. ఆయన అనేక అక్రమలు చేశారని ఆరోపించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 9, 2026 3:14 సా.
Srinivas Kolluri
3 గంటలు ago
Share
Harish Rao

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) కౌంటర్​ ఇచ్చారు. రాఘవ కన్​స్ట్రక్షన్​ విషయంలో ఆయనపై ఆరోపణలు చేశారు.

Contents
  • Harish Rao | అనేక అక్రమాలు
    • Harish Rao | హైడ్రా ఎక్కడ

పొంగులేటి (Ponguleti) బుధవారం హరీశ్​రావుపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అక్రమ మైనింగ్​కు రాఘవ కన్​స్ట్రక్షన్​తో సంబంధం లేదన్నారు. దీనిపై తాజాగా హరీశ్​రావు స్పందించారు. ఆయన గురువారం వనపర్తిలో మీడియాతో మాట్లాడారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అధినేతలా పొంగులేటి మాట్లాడారన్నారు. సహచర మంత్రుల అవినీతిని అంగీకరించారని ఆరోపించారు. ఆయన పొంగులేటి కాదని పొంగు’లూటీ’ అని అన్నారు.

Harish Rao | అనేక అక్రమాలు

రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమాలను సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) సభలో చెప్పారన్నారు. మైనింగ్ శాఖ మంత్రి సైతం దానికి అనుమతులు లేవన్నారని గుర్తు చేశారు. నాలుగు శాఖలు విచారణ జరిపి నివేదిక ఇచ్చాయన్నారు. నోటీసులు ఇచ్చినా పొంగులేటి సంబంధం లేదంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఆ రోజు సభలో ఎందుకు చెప్పాలేదన్నారు. మంత్రి పొంగులేటి అనేక అక్రమాలు చేశారని, వాటిని బయట పెడతామన్నారు. శిల్ప, ఏక్యూ సంస్థల్లో పొంగులేటి కుమారుడికి వాటా లేదా అని ప్రశ్నించారు.

Harish Rao | హైడ్రా ఎక్కడ

నాదర్​గూల్​లో ప్రభుత్వ భూములు కబ్జా చేస్తుంటే హైడ్రా ఏం చేస్తోందన్నారు. అవి ప్రభుత్వ భూములని మంత్రి చెప్పారని, మరి బౌన్సర్లతో కాపలా ఎందున్నారు. 2016లో నాదర్‌గుల్‌ భూములను నిషేధితా జాబితాలో పెట్టినట్లు తెలిపారు. అది ప్రభుత్వ భూమి అంటున్న పొంగులేటి.. ఎందుకు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం లేదో చెప్పాలని హరీశ్​రావు ప్రశ్నించారు. అక్రమాలు బయట పడటంతో పొంగులేటి అసహనంతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : Revanth Reddy Failure | పాలనలో రేవంత్​రెడ్డి విఫలం : మాజీ మంత్రి జీవన్​రెడ్డి

KR Nagaraju Dance | అప్పుడు ఐపీఎస్​ అధికారిగా.. తర్వాత ఎమ్మెల్యేగా.. తాజాగా కళాకారుడిగా.. గద్దర్​ వేషధారణలో అలరించిన కేఆర్​ నాగరాజు!
Telangana Textile Hub | దక్షిణాసియా టెక్స్‌టైల్స్‌ రాజధానిగా తెలంగాణ.. ATEXCON సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి
Harish Rao Criticism | ప్రజలను మోసం చేసేందుకే ‘99 రోజుల ప్రణాళిక’ : హరీశ్​రావు
Unseasonal Rains Telangana | మళ్లీ అకాల వర్షాలు..
Telangana EAPCET Cancellation | ఈఏపీసెట్​ రద్దు చెయ్యాలని తెలంగాణ విద్యా కమిషన్​ సిఫారసు.. మెరిట్​, పారదర్శకతకు పెద్ద దెబ్బనే!
TAGGED:Harish Raomining controversyPonguleti Srinivas ReddyRaghava ConstructionsTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Cow Protection Movement Cow Protection Movement | గో ఆరాధన ఉద్యమానికి ప్రతి ఒక్కరి మద్దతు అవసరం: ఎమ్మెల్యే ధన్​పాల్​
Next Article Telangana Heatwave Telangana Heatwave | హీట్​వేవ్​ అలెర్ట్​.. మండనున్న ఎండలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?