Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: HDFC Interest Rates | వడ్డీ రేట్లు తగ్గించిన హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - HDFC Interest Rates | వడ్డీ రేట్లు తగ్గించిన హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​

బిజినెస్​

HDFC Interest Rates | వడ్డీ రేట్లు తగ్గించిన హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ కస్టమర్లకు గుడ్​ న్యూస్​ చెప్పింది. రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది.

Srinivas kolluri
Last updated: మార్చి 7, 2026 3:08 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
HDFC Interest Rates
HDFC Interest Rates

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HDFC Interest Rates | తమ బ్యాంక్​లో లోన్లు తీసుకున్న కస్టమర్లకు హెచ్​డీఎఫ్​సీ (HDFC) గుడ్​న్యూస్​ చెప్పింది. వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రుణగ్రహీతలు ప్రయోజనం పొందుతారు. కొత్త రేట్లు మార్చి 7 నుంచి అమలులోకి వస్తాయి.

HDFC బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. HDFC బ్యాంక్ MCLR రేట్లు ఇప్పుడు రుణ కాలపరిమితిని బట్టి 8.15 శాతం నుంచి 8.55 శాతం వరకు ఉంటాయి. గతంలో ఇవి 8.25 శాతం నుంచి 8.60 శాతం వరకు ఉండేవి. దీంతో గత నెలతో పోలిస్తే రుణం తీసుకోవడం కొంచెం చౌకగా మారింది. వినియోగదారులు MCLRకి గృహ లేదా వ్యక్తిగత రుణాన్ని అనుసంధానించి ఉంటే, తదుపరి రీసెట్ సమయంలో మీ EMIలు తగ్గిపోతుంది. ఫ్లోటింగ్ ఇంట్రె​స్ట్ ఎంచుకున్న వారు ఈఎంఐ తగ్గించుకోవచ్చు. లేదా రుణ కాలపరిమితి తగ్గించుకునే అవకాశం ఉంది.

HDFC Interest Rates | ఎఫ్​డీ వడ్డీ రేట్ల పెంపు

రుణాలపై వడ్డీ రేట్లను (Interest Rates) తగ్గించిన హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ ఫిక్స్​డ్​ డిపాజిట్లపై మాత్రం పెంచింది. దీంతో అటు రుణగ్రహీతలకు, ఇటు డిపాజిట్​దారులకు గుడ్​న్యూస్​ చెప్పింది. మూడు సంవత్సరాల ఒక రోజు నుంచి నాలుగు సంవత్సరాల ఏడు నెలల కంటే తక్కువ కాలపరిమితి గల డిపాజిట్లపై (సుమారు 37-55 నెలలు) 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇప్పుడు అందరికీ 6.5 శాతం, సీనియర్​ సిటిజెన్లకు 7శాతంగా ఉంది.

ఇది కూడా చదవండి..: Sukhoi Su-30 Crash | కూలిపోయిన సుఖోయ్​ యుద్ధ విమానం.. ఇద్దరు పైలెట్ల మృతి

March 23 Pre Market Analysis | భారీ నష్టాల్లో గ్లోబల్ క్యూస్.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
March 22 Gold Rates | బంగారం, వెండి ధరల్లో భారీ పతనం.. దేశ వ్యాప్తంగా నేటి పరిస్థితి ఏమిటంటే!
March 07 Gold Silver Rates | ప‌సిడి ప్రియుల‌కి శుభ‌వార్త‌.. వరుసగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు!
Godrej | వేసవి కోసం సరికొత్త స్మార్ట్ ఏసీలను ఆవిష్కరించిన గోద్రెజ్.. 40 శాతం వృద్ధి లక్ష్యం..
ధోనీ ‘నంబర్ 8’ సీక్రెట్ రివీల్.. నిద్రలేమిపై ‘ది స్లీప్ కంపెనీ’తో కలిసి మిస్టర్ కూల్ జాతీయ ఉద్యమం!
TAGGED:bank loan interestfixed deposit ratesHDFC BankHDFC FD ratesHDFC interest ratesIndia banking newsInterest Ratesloan EMI reductionMCLR rate cut
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Sundar Pichai Salary Sundar Pichai Salary | భారీగా పెరిగిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్​ వేతనం
Next Article Revanth Reddy on Women Safety Revanth Reddy on Women Safety | మహిళల రక్షణకు చర్యలు : సీఎం రేవంత్​రెడ్డి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?