Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Head Constable Death | గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Head Constable Death | గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

నిజామాబాద్

Head Constable Death | గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

రామారెడ్డి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్​గా విధులు నిర్వర్తిస్తున్న కృష్ణమూర్తి గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.

Srinivas kolluri
Last updated: మార్చి 5, 2026 4:13 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Head Constable Death
Head Constable Death

అక్షరటుడే, కామారెడ్డి: Head Constable Death | రామారెడ్డి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ (Head Constable)​గా విధులు నిర్వర్తిస్తున్న కృష్ణమూర్తి గురువారం ఉదయం గుండెపోటు (Heart Attack)తో మృతి చెందారు. గత మూడేళ్లుగా రామారెడ్డి పోలీస్ స్టేషన్​ (Ramareddy Police Station)లో విధులు నిర్వర్తిస్తున్నారు.

Head Constable Death | హైదరాబాద్​ నుంచి రాకపోకలు..

అయితే కొద్దిరోజుల పాటు రామారెడ్డిలోనే నివాసం ఉన్న ఆయన ఇటీవల హైదరాబాద్​ నుంచి రామారెడ్డి (Hyderabad to Ramareddy)కి రాకపోకలు సాగిస్తున్నారు. గురువారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో రామారెడ్డి పోలీస్ స్టేషన్​లో విషాదం నెలకొంది. పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు పోలీస్ స్టేషన్​కు వచ్చే బాధితులతో కృష్ణమూర్తి కలివిడిగా ఉండేవాడని.. అలాంటి వ్యక్తి అకాల మరణం రామారెడ్డి సిబ్బందితో పాటు మండల ప్రజలు ఆయన సేవలను తలుచుకుని బాధపడ్డారు. మరో ఐదారు నెలల్లో ఆయన పదవీవిరమణ ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి..: Nizamabad Canal Car Accident | కెనాల్​లో బోల్తాపడ్డ కారు.. ఇద్దరు మృతి

Women Federation Buildings | 114 గ్రామాలకు మహిళా సమాఖ్య భవనాలు మంజూరు
Kamareddy Sports Village | ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటు చేయాలి..: కేంద్ర మంత్రిని కోరిన ఎమ్మెల్యే కేవీఆర్​
Kendriya Vidyalaya Sections | కేంద్రీయ విద్యాలయాల్లో అదనపు సెక్షన్లు మంజూరు.. ఫలించిన ఎంపీ అర్వింద్​ కృషి..
SSC Paper Leak | నిజామాబాద్​లో ఎస్​ఎస్​సీ హిందీ పేపర్​ లీకేజీ.. నెట్టింట వైరల్​.. తొమ్మిది మంది ఉపాధ్యాయులపై వేటు!
Shadnagar Pond Accident | పండగపూట విషాదం.. కొలనులో జారిపడి యువకుడి మృతి
TAGGED:Head ConstableHead Constable DeathHeart AttackRamareddy Police StationRamareddy to Hyderabad
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Omkareshwara Temple Festival Omkareshwara Temple Festival | వైభవంగా ఓంకారేశ్వర ఆలయ వార్షికోత్సవం
Next Article Stock Market Rally Stock Market Rally | వార్ నష్టాలకు బ్రేక్‌లు.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?