Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Heart Attack | తీవ్ర‌ విషాదం.. ఆడుకుంటూ కుప్పకూలిన బాలుడు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Heart Attack | తీవ్ర‌ విషాదం.. ఆడుకుంటూ కుప్పకూలిన బాలుడు..

నిజామాబాద్

Heart Attack | తీవ్ర‌ విషాదం.. ఆడుకుంటూ కుప్పకూలిన బాలుడు..

కుటుంబంతో దేవాలయానికి వెళ్లి ఆనందంగా గడిపిన 9 ఏళ్ల బాలుడు ఒక్కసారిగా కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందడం జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 8, 2026 9:59 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
18 గంటలు ago
Share
Heart Attack

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Heart Attack | జగిత్యాల రూరల్ మండలం (Jagtial Mandal) పొరండ్ల గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మూడో తరగతి చదువుతున్న చిన్నారి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.

గ్రామానికి చెందిన తోపారపు చంద్రశేఖర్–నవిత దంపతుల కుమారుడు నిశాంత్ (9) స్థానిక ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. మంగళవారం గ్రామ శివారులోని శివాలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అక్కడకు వెళ్లిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపిన నిశాంత్, తర్వాత తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు.

Heart Attack | కుప్ప‌కూలిపోయాడు..

అయితే కొద్ది సేపటికే అకస్మాత్తుగా కుప్పకూలి పడిపోవడంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతన్ని జగిత్యాల  ప్రభుత్వ దవాఖానాకు (Jagtial Government Hospital) తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఒక్కగానొక్క కుమారుడు ఇలా ఆకస్మికంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల రోదనలు గ్రామస్థులను కలిచివేశాయి. చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణించడం స్థానికంగా ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల్లో  పెరుగుతున్న ఆరోనారోగ్య సమస్యలపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల‌కు కూడా గుండెపోటు రావ‌డం చాలా ఆందోళ‌న క‌లిగిస్తోంది.

ఇది కూడా చదవండి..: Extramarital Affair Murder | ఇద్దరితో అక్రమ బంధం.. ఒకడి సహకారంతో మరొకడిని కడతేర్చిన మహిళ!

Urea Shortage | యూరియా కోసం అన్నదాతల కష్టాలు.. చెప్పులతో క్యూలైన్​..
Police Prajavani Complaints | పోలీస్​ ప్రజావాణిలో 32 ఫిర్యాదుల స్వీకరణ
Kamareddy Municipal Chairperson | సమాజ సేవలో ముందుండాలి.. కామారెడ్డి మున్సిపల్ ఛైర్​పర్సన్​
BJP Promises Criticism | బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: డీసీసీ అధ్యక్షుడు నగేశ్​ రెడ్డి
Manik Bhandar Witchcraft | మాణిక్ బండార్‌లో క్షుద్ర పూజల కలకలం.. భయాందోళనలో గ్రామస్థులు.. సీపీకి ఫిర్యాదు!
TAGGED:child death incidentchild sudden deathHeart Attackheart attack childrenindia health newsjagityala newsJagtial Government HospitalJagtial Mandalkids health issuessudden cardiac arrest kids
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Gold Silver Rates Today Gold Silver Rates Today | మరింత తగ్గిన బంగారం ధరలు.. దేశవ్యాప్తంగా ఈ రోజు గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే..!
Next Article Nosebleeds in Summer Nosebleeds in Summer | వేసవిలో ముక్కు నుండి రక్తం వస్తోందా? భయపడకండి.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?