Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Heatwave Telangana | నేటి నుంచి పెరగనున్న ఎండలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Heatwave Telangana | నేటి నుంచి పెరగనున్న ఎండలు

తెలంగాణతాజా వార్తలు

Heatwave Telangana | నేటి నుంచి పెరగనున్న ఎండలు

రాష్ట్రంలో మళ్లీ ఎండలు పెరగనున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 6, 2026 10:22 ఉద.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Heatwave Telangana

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heatwave Telangana | రాష్ట్రంలో మళ్లీ ఎండలు పెరగనున్నాయి. గత మూడు, నాలుగు రోజులుగా అకాల వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. పలుచోట్ల వడగళ్లు పడ్డాయి. అయితే సోమవారం నుంచి వాతావరణం (Weather) పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో రాబోయే 2-3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు (Temperatures) సాధారణ పరిధిలోనే ఉంటాయి. ఏప్రిల్ 10 తర్వాత, వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ సమయంలో ఉత్తర, తూర్పు తెలంగాణ (Telangana)లో ఉష్ణోగ్రతలు 41-43 డిగ్రీల వరకు, హైదరాబాద్ నగరంలో 39-41 డిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉంది.

Heatwave Telangana | వర్షాలతో తీవ్ర నష్టం

మూడు రోజులుగా కురిసిన అకాల వర్షాలతో (Unseasonal Rains) పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ప్రస్తుతం వరి, మొక్క జొన్న పంటలు కోత దశకు వచ్చాయి. ఈ క్రమంలో వర్షాలు పడుతుండటంతో రైతులు (Farmers) ఆందోళన చెందారు. అయితే రానున్న రోజుల్లో వర్షాలు లేవని అధికారులు చెప్పడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Revanth Reddy youth sports | పబ్ కల్చర్ వద్దు.. ప్లే గ్రౌండ్ ముద్దు : సీఎం రేవంత్

Telangana Heavy Rains | రైతులకు అలెర్ట్​.. రాష్ట్రానికి భారీ వర్ష సూచన
Indigo Emergency Landing | ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్​
Musi River Buildings | మూసీలో కడుతున్న బంగ్లాలు ఎందుకు కనిపించడంలేదు.. హైడ్రాపై కవిత ఆగ్రహం..
Monalisa Love Marriage | తండ్రిపై కేసు పెట్టి.. ప్రియుడిని పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా
Feb 27 Horoscope | వైవాహిక జీవితం ఎంతో మధురం.. నేడు ఈ రాశుల వారికి మరిచిపోలేని రోజు!
TAGGED:FarmersHeatwave TelanganaTelanganaTemperaturesunseasonal rainsWeather
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Gautam Kumar Corruption Case Gautam Kumar Corruption Case | పోలీస్ బాస్ అవినీతి.. ఇంట్లో ప‌ని చేసే పని మనిషి కోసం ఏకంగా థార్ కారు..
Next Article Kerala Techie Missing Case Kerala Techie Missing Case | నాలుగు రాత్రులు అడవిలో మృత్యువుతో పోరాటం.. కొడగు కొండల్లో కేరళ మహిళ అద్భుతం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?