Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: High Court Zone 2 | హైకోర్టు జోన్-2 భవనం పనులకు శంకుస్థాపన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - High Court Zone 2 | హైకోర్టు జోన్-2 భవనం పనులకు శంకుస్థాపన

తెలంగాణ

High Court Zone 2 | హైకోర్టు జోన్-2 భవనం పనులకు శంకుస్థాపన

రంగారెడ్డి జిల్లా బుద్వేల్​లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్​, సీఎం రేవంత్​రెడ్డి పర్యటించారు. హైకోర్టు జోన్-2 భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 5, 2026 12:45 సా.
Srinivas Kolluri
14 గంటలు ago
Share
High Court Zone 2

అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court Zone 2 | రంగారెడ్డి (Rangareddy) జిల్లా రాజేంద్రనగర్​ పరిధిలోని బుద్వేల్​లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ (CJI Suryakanth)​, సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy), హైకోర్టు న్యాయమూర్తులు ఆదివారం పర్యటించారు. హైకోర్టు జోన్-2 భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

బుద్వేలులో కొత్తగా హైకోర్టు భవనం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ పనులను సీఎం, సీజేఐ పరిశీలించారు. రెండో దశలో భాగంగా న్యాయమూర్తుల క్వార్టర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అత్యాధునిక వసతులతో బుద్వేలులో హైకోర్టు నూతన భవనం నిర్మిస్తున్నారు. 100 ఎకరాల్లో భవనం పనులు చేపడుతున్నారు.

 High Court Zone 2 |అన్ని వసతులతో..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ సూర్యకాంత్​, హైకోర్టు న్యాయమూర్తులు మాట్లాడారు. న్యాయవ్యవస్థ గొప్పతనం గురించి మాట్లాడారు. సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడుతూ.. తాను గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నట్లు చెప్పారు. కోర్టు భవనం నిర్మించే అవకాశం తనకు దక్కడం అదృష్టమన్నారు. గతంలో కొందరు నాయకులు హైకోర్టు నిర్మాణం కోసం ప్రయత్నించినప్పటికీ.. కొన్ని కారణాలతో ముందుకు సాగలేదన్నారు. తాము అన్ని వసతులతో నూతన భవనం నిర్మిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌ పాల్గొన్నారు.

దీనిని కూడా చదవండి : BRS Municipal Victory | క్యాతన్​పల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బీఆర్​ఎస్​

Unseasonal Rains Telangana | మళ్లీ అకాల వర్షాలు..
Mother Attack Children | పిల్లలపై కత్తితో దాడి చేసి.. తల్లి ఆత్మహత్యాయత్నం
Teenmar Mallanna Remarks | నా జీతం ఎంతంటే.. రాజకీయ భోగాలపై ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
Telangana Rain Alert | నేడు రాష్ట్రానికి వర్ష సూచన
Ranganayaka Sagar | రంగనాయక సాగర్​లోకి ఎత్తిపోతలు ప్రారంభం
TAGGED:Budwel projectcourt infrastructureHigh Court HyderabadHyderabad DevelopmentTelangana judiciary
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Hyderabad Love Fraud Hyderabad Love Fraud | హైదరాబాద్‌లో అమానుషం.. ప్రేమ పేరుతో మతాంతర వివాహం చేసుకొని మోసం
Next Article Middle East War Middle East War | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ‘హాహాకారాలు.. ఆర్తనాదాలు..’
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?