Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hindu Unity Appeal | హిందువులంతా ఐక్యంగా ఉండాలి: ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Hindu Unity Appeal | హిందువులంతా ఐక్యంగా ఉండాలి: ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

నిజామాబాద్

Hindu Unity Appeal | హిందువులంతా ఐక్యంగా ఉండాలి: ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

హిందువులంతా ఐక్యంగా ఉండి మన సాంప్రదాయాలు కాపాడుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా పలు ఆలయాల్లో ఆయన పూజలు చేశారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 2, 2026 8:31 సా.
Shashi kiran Mottala
1 రోజు ago
Share
Hindu Unity Appeal |
Hindu Unity Appeal | హిందువులంతా ఐక్యంగా ఉండాలి: ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

అక్షరటుడే, ఆర్మూర్: Hindu Unity Appeal | హిందువులంతా ఐక్యంగా (Hanuman Jayanti) ఉండి మన సాంప్రదాయాలు, ఆచారాలను కాపాడుకోవాలని ఆర్మూర్(Armoor) ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (MLA Rakesh Reddy) అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంతోపాటు ఫతేపూర్, గోవింద్​పేట్​, మామిడిపల్లి గ్రామాల్లోని హనుమాన్ ఆలయాలను ఆయన దర్శించుకున్నారు.

Hindu Unity Appeal | ఆలయాలను దర్శించుకోవాలి..

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 365 రోజులు ప్రతినిత్యం దేవాలయాలను దర్శించుకుని పూజలు చేయాలని (BJP leaders), దేవాలయాలను కాపాడుకునే (cultural traditions) బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆలయాలన్నీ భవిష్యత్తులో మన పిల్లలకు నిలిచి ఉండాలంటే హిందువులంతా ఏకమై సంఘటితంగా ఉండాలన్నారు. ఆచార(temple visits) సాంప్రదాయాలతో పాటు మన దేశాన్ని మనమే కాపాడుకోవాలని సూచించారు. ఆయన వెంట బీజేపీ నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, ఆకుల శ్రీనివాస్ ప్రజలు ఉన్నారు.

ఇది కూడా చదవండి: Hanuman Shobha Yatra Security | హనుమాన్ శోభాయాత్రకు పటిష్టమైన బందోబస్తు: సీపీ సాయిచైతన్య

 

CP Saichaitanya Iftar | ఇఫ్తార్​ విందులో పాల్గొన్న సీపీ సాయిచైతన్య
Minor Child Labour | కళాశాలలో మైనర్​ పనిచేస్తుండడంపై కలెక్టర్​ ఆగ్రహం.. ప్రిన్సిపాల్​కు షోకాజ్ నోటీసులు
Nizamabad corporation budget | నిజామాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ బడ్జెట్​కు​ ఆమోదం 
Pocharam Srinivas Reddy | ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
Courier Parcel Missing | పార్శిల్​ మిస్సింగ్​పై పోలీసులకు ఫిర్యాదు..
TAGGED:BJP Leaderscultural traditionsHanuman JayantiMLA Rakesh Reddytemple visits
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Welfare Schemes Distribution | Welfare Schemes Distribution | అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాలు అందేలా చూడాలి..
Next Article Hanuman Jayanti Blessings | Hanuman Jayanti Blessings | ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలి..: ఎమ్మెల్యే పోచారం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?