Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: HIV Awareness | హెచ్​ఐవీపై అవగాహన అవసరం: జిల్లా అదనపు కలెక్టర్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - HIV Awareness | హెచ్​ఐవీపై అవగాహన అవసరం: జిల్లా అదనపు కలెక్టర్​

నిజామాబాద్

HIV Awareness | హెచ్​ఐవీపై అవగాహన అవసరం: జిల్లా అదనపు కలెక్టర్​

సమాజంలో ప్రతిఒక్కరికి హెచ్​ఐవీపై అవగాహన ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్​ కిరణ్​కుమార్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో భాగంగా జీజీహెచ్​లో ఎయిడ్స్​ అవేర్​నెస్​ వాకథాన్​ను డీఎంహెచ్​వో రాజశ్రీతో కలిసి ఆయన ప్రారంభించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 9, 2026 6:49 సా.
Shashi kiran Mottala
8 గంటలు ago
Share
HIV Awareness |
HIV Awareness | ప్రతిఒక్కరికి హెచ్​ఐవీపై అవగాహన ఉండాలి: జిల్లా అదనపు కలెక్టర్​

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: HIV Awareness | సమాజంలో ప్రతిఒక్కరికి హెచ్​ఐవీపై అవగాహన (Health Awareness Programs) ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్​ కిరణ్​కుమార్ (Additional Collector Kiran Kumar)​ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో భాగంగా జీజీహెచ్​లో (Nizamabad GGH) ఎయిడ్స్​ అవేర్​నెస్​ వాకథాన్​ను డీఎంహెచ్​వో రాజశ్రీతో కలిసి ఆయన ప్రారంభించారు.

HIV Awareness | అవగాహన ఉంటేనే ఆరోగ్యం భద్రం..

ఎయిడ్స్​పై (AIDS) అవగాహన ఉంటేనే అది రాకుండా (AIDS Prevention) జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని అదనపు కలెక్టర్​ అన్నారు. హెచ్​ఐవీ గురించి ప్రతిఒక్కరూ నిర్మొహమాటంగా మాట్లాడాలన్నారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజశ్రీ జీజీహెచ్​లో సంపూర్ణ సురక్ష కేంద్రం వద్ద రోగ నిర్ధారణ పరీక్షల క్లినిక్​ను, మైత్రి క్లినిక్ వద్ద ట్రాన్స్​జెండర్స్​ కోసం రోగ నిర్ధారణ పరీక్షల కేంద్రంను ప్రారంభించారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ జలగం తిరుపతి రావు, జిల్లా టీబీ నియంత్రణ అధికారి దేవి నాగేశ్వరి, డిప్యూటీ డీఎంహెచ్​వో అశ్విని, ఎన్​వీహెచ్​సీపీ వైద్యుడు వెంకటేష్, డీఈ శ్రావ్య, టీబీ మెడికల్ ఆఫీసర్ అవంతి, ఏఆర్టీ సెంటర్​ మెడికల్ ఆఫీసర్స్, డీహెచ్​ఈ ఘనపురం వెంకటేశ్వర్లు, డీపీఎం సుధాకర్, స్నేహ సొసైటీ సిద్దయ్య, పీఎంవో రూప, మోయిజ్, నవీన్, రవి గౌడ్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సిబ్బంది, జిల్లా వైద్య శాఖ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Income Tax Appointment | ఆదాయ పన్ను శాఖ ఏపీ, తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్‌ కమిషనర్‌గా సురేశ్‌ బత్తిని

Drunk Driving Penalties | డ్రంకన్​ డ్రైవ్​ కేసుల్లో ఇద్దరికి జైలు.. పలువురికి జరిమానా
Veera Hanuman Vijay Yatra | ఆర్మూర్​లో ఉత్సాహంగా వీర హనుమాన్ విజయయాత్ర
Kamareddy Rural CI Transfer | కామారెడ్డి రూరల్ సీఐ రామన్ బదిలీ
BJP Strengthening Drive | బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తాం..
Brahmotsavam Festival Induru | బ్రహ్మోత్సవాల్లో దేవుడిని కొలిస్తే కోరికలు నెరవేరుతాయి..
TAGGED:Additional Collector Kiran KumarAIDSAIDS Awareness IndiaAIDS PreventionHealth Awareness ProgramsNizamabad health newsTelangana health department
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article NSUI Foundation Day | NSUI Foundation Day | కాంగ్రెస్​ పార్టీలో వ్యక్తిగత ఎజెండాలకు తావులేదు : నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ
Next Article Warangal crime case Warangal crime case | వరంగల్​ జిల్లాలో విషాదం.. యువతిపై హత్యాచారం!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?