Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Holi Police Guidelines | హోలీని పురస్కరించుకొని పోలీసు నిబంధనలు పాటించాలి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Holi Police Guidelines | హోలీని పురస్కరించుకొని పోలీసు నిబంధనలు పాటించాలి

నిజామాబాద్

Holi Police Guidelines | హోలీని పురస్కరించుకొని పోలీసు నిబంధనలు పాటించాలి

హోలీ పండుగను పురస్కరించుకొని జిల్లా ప్రజలు పోలీసులు సూచించిన నిబంధనలు పాటించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 1, 2026 7:32 సా.
Shashi kiran Mottala
4 వారాలు ago
Share
Holi Police Guidelines |
Holi Police Guidelines | హోలీని పురస్కరించుకొని పోలీసు నిబంధనలు పాటించాలి

అక్షరటుడే, ఇందూరు: Holi Police Guidelines | హోలీ పండుగను (Holi Festival) పురస్కరించుకొని జిల్లా ప్రజలు పోలీసులు సూచించిన నిబంధనలు పాటించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Police Commissioner Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.

Contents
  • Holi Police Guidelines | ఇష్టం లేకపోతే రంగులు చల్లవద్దు..
    • Holi Police Guidelines | నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో..

Holi Police Guidelines | ఇష్టం లేకపోతే రంగులు చల్లవద్దు..

కొంతమంది (Telangana Police) హోలీ పండుగ సందర్భంగా రహదారులపై, బహిరంగ ప్రదేశాల్లో వాహనదారులపై, పాదచారులపై రంగులు చల్లుతున్నారన్నారు. ఇలా ఇష్టం లేకుండా ఇతరులపై(Telangana Police) రంగులు చల్లడాన్ని నిషేధించామన్నారు. కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తించవద్దని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులపై నిజామాబాద్ పోలీస్ చట్టంలోని సెక్షన్ 76 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈనెల 2వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు నిబంధనలు అమలులో ఉంటాయని ఉత్తర్వులు జారీ చేశారు.

Holi Police Guidelines | నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో..

నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ (Nizamabad News) పరిధిలో హోలీ సందర్భంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) తెలిపారు. నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీసుల నిఘా ఏర్పాటు చేశామని.. మద్యం సేవించి వాహనాలపై ఇష్టారాజ్యంగా తిరగవద్దని ఆయన సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

holi

 

ఇది కూడా చదవండి: Judicial Eleven victory | ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్​లో జ్యూడీషియల్ ఎలెవన్​ టీం ఘనవిజయం

 

Nizamabad Congress Leader Murder | నిజామాబాద్​ జిల్లాలో కాంగ్రెస్​ నేత దారుణ హత్య!
RSS Ugadi Utsavam | 19న ఆర్ఎస్ఎస్ ఉగాది ఉత్సవం
Sriramsagar Hydel Power | జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
Modified Silencers Action | మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తే చర్యలు తప్పవు..: ఏఎస్పీ చైతన్య రెడ్డి
Kamareddy Flying Academy | కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి
TAGGED:CP Sai ChaitanyaPolice Commissioner Sai ChaitanyaTelangana Police
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article cm revanth Gulf Telugu Advisory | గల్ఫ్​లో ఉన్న తెలుగు వారికి సీఎం కీలక సూచనలు
Next Article Naikpod Adhoc Committee | Naikpod Adhoc Committee | ఆదివాసీ నాయక్​పోడ్​ రాష్ట్ర అడ్​హక్​ కమిటీ ఏర్పాటు
3 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?