Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hormuz LPG ships | భారత్​కు ఊరట.. హార్ముజ్​ జలసంధిని దాటిన రెండు నౌకలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Hormuz LPG ships | భారత్​కు ఊరట.. హార్ముజ్​ జలసంధిని దాటిన రెండు నౌకలు

జాతీయం

Hormuz LPG ships | భారత్​కు ఊరట.. హార్ముజ్​ జలసంధిని దాటిన రెండు నౌకలు

మరో రెండు నౌకలు హార్ముజ్​ జలసంధిని దాటాయి. ఇవి త్వరలో భారత్​కు చేరుకోనున్నాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 24, 2026 6:13 సా.
Srinivas Kolluri
3 రోజులు ago
Share
Hormuz LPG ships

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hormuz LPG ships | హార్ముజ్​ జలసంధిని రెండు భారత నౌకలు దాటాయి. ఎల్​పీజీ (LPG) లోడ్​తో వస్తున్న ఆ షిప్​లతో దేశంలో కొంతమేర గ్యాస్​ కష్టాలు తీరనున్నాయి.

Contents
  • Hormuz LPG ships | 96 వేల టన్నుల గ్యాస్​తో..
    • Hormuz LPG ships | కువైట్​ నుంచి..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ఇరాన్​ (Iran) హార్ముజ్ జలసంధిని మూసి వేసిన విషయం తెలిసిందే. దీంతో 20కి పైగా భారత నౌకలు (Indian Ships) అక్కడ చిక్కుకుపోయాయి. ప్రధాని మోదీ (Prime Minister Modi), విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​ అధికారులు ఇరాన్​తో చర్చలు జరిపారు. దీంతో పలు నౌకలను ఇరాన్​ అనుమతిస్తోంది. ఇప్పటి వరకు కొన్ని ఎల్​పీజీ నౌకలు భారత్​కు చేరుకోగా.. తాజాగా రెండు నౌకలు హార్ముజ్​ జలసంధిని దాటాయి.

Hormuz LPG ships | 96 వేల టన్నుల గ్యాస్​తో..

ఈనెల 26న జంగ్‌ వసంత్‌ అనే నౌక భారత్​కు చేరుకోనుంది. 27న పైన్‌ గ్యాస్‌ షిప్​ రానుంది. ఈ నౌకల్లో 92,612 మెట్రిక్‌ టన్నుల గ్యాస్‌ ఉందని ప్రభుత్వం తెలిపింది. ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా, అంతర్-మంత్రిత్వ శాఖల సమావేశంలో మాట్లాడుతూ 45 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకువస్తున్న పైన్ గ్యాస్ నౌక మార్చి 27న న్యూ మంగళూరు ఓడరేవుకు చేరుకుంటుందని తెలిపారు. 47,600 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో జగ్ వసంత్ మార్చి 26న కాండ్లా ఓడరేవుకు చేరుకుంటుందన్నారు. కాగా మరో 20 నౌకలు హార్ముజ్ వద్ద ఉన్నాయి.

Hormuz LPG ships | కువైట్​ నుంచి..

జగ్ వసంత్ నౌక కువైట్ నుంచి ఎల్‌పీజీని లోడ్ చేసుకోగా, పైన్ గ్యాస్ యూఏఈలోని రువైస్ నుంచి సరుకును తీసుకొని బయలు దేరింది. ఈ నెల ప్రారంభంలో భారత జెండా కలిగిన రెండు నౌకలు హార్ముజ్​ను దాటి సురక్షితంగా భారత్​కు చేరుకున్నాయి.

ఇది కూడా చదవండి..: Modi Preparedness Warning | దేశ ప్రజలు సవాళ్లకు సిద్ధంగా ఉండాలి.. మోదీ సంచలన వ్యాఖ్యలు

BJP Bengal Candidates | బెంగాల్​పై బీజేపీ ఫోకస్​.. అభ్యర్థుల తొలి జాబితా విడుదల
India LPG Supply Restrictions | కేంద్రం కీలక నిర్ణయం.. ఎల్​పీజీ సరఫరాపై దేశవ్యాప్తంగా ఆంక్షలు
Monalisa Love Marriage | తండ్రిపై కేసు పెట్టి.. ప్రియుడిని పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా
Iran India Gas Support | మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య భారత్‌కు ఇరాన్ భరోసా.. హర్మూజ్ జలసంధి దాటిన గ్యాస్ ట్యాంకర్
Fuel Export Tax India | కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌, డీజిల్‌ ఎగుమతులపై పన్ను
TAGGED:Energy Crisis Indiagas shipment IndiaHormuz LPG shipsHormuz Strait newsIndia LPG supplyIndian ShipsLPGLPG ships IndiaMiddle East tensionsoil and gas newsshipping news India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article IRCTC Pilgrimage Tour IRCTC Pilgrimage Tour | ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ టూర్‌ ప్యాకేజీ.. పుణ్యక్షేత్రాల సందర్శనకు భారత్‌ గౌరవ్‌ రైలు
Next Article Gurukul Entrance Results Gurukul Entrance Results | గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?