Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hormuz Sea Mines | హర్ముజ్​లో మరో సమస్య.. సీమైన్స్​ ఎక్కడున్నాయో తెలియదంటున్న ఇరాన్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Hormuz Sea Mines | హర్ముజ్​లో మరో సమస్య.. సీమైన్స్​ ఎక్కడున్నాయో తెలియదంటున్న ఇరాన్​

అంతర్జాతీయం

Hormuz Sea Mines | హర్ముజ్​లో మరో సమస్య.. సీమైన్స్​ ఎక్కడున్నాయో తెలియదంటున్న ఇరాన్​

హర్ముజ్​ జలసంధిలో సీమైన్స్​ ఎక్కడ అమర్చామో మర్చిపోయినట్లు ఇరాన్​ తెలిపింది. దీంతో జలసంధి తెరుచుకోవడంపై అనుమానాలు నెలకొన్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 11, 2026 12:29 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
6 గంటలు ago
Share
Hormuz Sea Mines

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hormuz Sea Mines | పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్​ హర్ముజ్​ జలసంధి (Strait of Hormuz)ని మూసివేసిన విషయం తెలిసిందే. సరుకు రవాణా నౌకలను అడ్డుకోవడానికి సముద్రంలో సీమైన్స్​ అమర్చింది. అనుమతులు లేకుండా జలసంధి మీదుగా ప్రయాణించే నౌకలను పేల్చడానికి వాటిని ఏర్పాటు చేసింది.

Contents
  • Hormuz Sea Mines | అస్తవ్యస్తంగా..
    • Hormuz Sea Mines | వాటిని తొలగిస్తేనే…

అమెరికా, ఇరాన్​ మధ్య ఇటీవల సీజ్​ఫైర్​ (Cease Fire) ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అయితే హర్ముజ్​ జలసంధి ఇంకా పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు. హర్ముజ్ జలసంధిలో తాను అమర్చిన అన్ని నావికా మందుపాతరల ఆచూకీని ఇరాన్ మర్చిపోయిందని, దీంతో నౌకా రవాణా మార్గాన్ని తిరిగి తెరవలేకపోయిందని అమెరికా అధికారులు (America Officers) తెలిపారు. జలసంధిలోకి మరిన్ని నౌకలను అనుమతించాలన్న ట్రంప్ ప్రభుత్వ హెచ్చరికలను ఇరాన్ పాటించలేకపోవడానికి ఈ పరిణామం కూడా ఒక కారణమని సమాచారం.

Hormuz Sea Mines | అస్తవ్యస్తంగా..

ఇరాన్ జలసంధిలో అస్తవ్యస్తంగా మందుపాతరలు అమర్చిందని అమెరికా అధికారులు అంటున్నారు. ఆ దేశం మందుపాతరల అమరికను క్రమపద్ధతిలో పర్యవేక్షించలేదు, కొన్ని సందర్భాల్లో అవి తమ అసలు స్థానాల నుంచి కొట్టుకుఓయాయని పేర్కొన్నారు. నావికా మందుపాతరలను అమర్చడం కంటే వాటిని తొలగించడం చాలా కష్టం. అమెరికా సైన్యానికి పటిష్టమైన మైన్ తొలగింపు సామర్థ్యాలు లేవు. సాంకేతిక పరిమితులను తగిన విధంగా పరిగణనలోకి తీసుకుని జలసంధిని రాకపోకలకు తెరుస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అన్నారు.

Hormuz Sea Mines | వాటిని తొలగిస్తేనే…

ఇరాన్​వద్ద 2000 నుండి 6000 వరకు సీ మైన్‌లు ఉన్నాయని అమెరికా అధికారులు అంచనా వేశారు. జలసంధిని తిరిగి తెరవడం అనే ప్రధాన అంశంపై ఈ మందుపాతరలు చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది. ఇరాన్ జలసంధిలో కచ్చితంగా ఎన్ని మందుపాతరలు అమర్చింది, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయంపై అమెరికాకు ప్రస్తుతం స్పష్టత లేదు. వాటిని తొలగిస్తేనే ఆ మార్గంలో నౌకల రాకపోకలు యథావిధిగా సాగనున్నాయి.

ఇది కూడా చదవండి..: US Iran Talks Twist | అమెరికా-ఇరాన్ చర్చల్లో కొత్త ట్విస్ట్.. లెబనాన్‌పై తేల్చేవరకు చర్చలు లేవన్న టెహ్రాన్

 

US Iran Ceasefire | కాల్పుల విరమణ దిశగా అమెరికా, ఇరాన్
T20 World Cup 2026 | టీ20 ప్రపంచకప్ 2026పై యుద్ధ ప్రభావం.. జట్ల భద్రతపై ఐసీసీ అప్రమత్తం
Padma River Bus Accident | ఘోర విషాదం.. పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు 23 మంది దుర్మరణం!
North Korea Missile Launch | బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా..
India Advisory | ఇరాన్‌ను వెంటనే వీడండి.. భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
TAGGED:America OfficersCease FireHormuz Sea MinesIran sea minesmaritime securityMiddle East tensionsnaval mines crisisshipping disruptionStrait of HormuzUS Iran Relations
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article  Vijayasai Reddy Media  Vijayasai Reddy Media | మీడియా రంగంలోకి మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి
Next Article Modi Rahul Interaction Modi Rahul Interaction | పార్లమెంట్ ఆవరణలో అరుదైన సన్నివేశం.. మోదీ – రాహుల్ గాంధీ మాటామంతి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?