Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hormuz Tanker Green Asha | హార్మూజ్ దాటిన ‘గ్రీన్ ఆశ’.. 15,500 టన్నుల గ్యాస్‌తో వస్తున్న ట్యాంకర్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Hormuz Tanker Green Asha | హార్మూజ్ దాటిన ‘గ్రీన్ ఆశ’.. 15,500 టన్నుల గ్యాస్‌తో వస్తున్న ట్యాంకర్

జాతీయంఅంతర్జాతీయం

Hormuz Tanker Green Asha | హార్మూజ్ దాటిన ‘గ్రీన్ ఆశ’.. 15,500 టన్నుల గ్యాస్‌తో వస్తున్న ట్యాంకర్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా.. భారత్‌కు చెందిన ఒక్కో నౌక హార్మూజ్ జలసంధిని దాటుకుంటూ క్షేమంగా తీరాలకు చేరుతోంది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 7, 2026 12:57 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Hormuz Tanker Green Asha

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hormuz Tanker Green Asha | అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. సీజ్ ఫైర్‌పై ఆశలు రేకెత్తుతున్నా.. ఇరు దేశాలు మొండిగా ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలు కొనసాగుతున్నాయి.

మరోవైపు యుద్ధం ప్రారంభమైన తర్వాత హార్మూజ్ జలసంధి (Strait of Hormuz)ని ఇరాన్ తన అధీనంలోకి తీసుకోవడంతో సరుకు రవాణాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మిత్ర దేశాల నౌకల రవాణాకు ఇరాన్ అనుమతి ఇస్తున్నా.. అత్యంత జాగ్రత్తగా జలసంధిని దాటాల్సి రావడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది.

Hormuz Tanker Green Asha | భారత్‌కు ఊరట..

పశ్చిమాసియాలో ఫిబ్రవరి 28వ తేదీన యుద్ధం ప్రారంభమైంది. అప్పటినుంచి హార్మూజ్ జలసంధి వద్ద నౌకల రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అయినా భారత్ (India) దౌత్యంతో ఒక్కో నౌక క్షేమంగా తీరాలకు చేరుతోంది. ఇప్పటికే ఎనిమిది నౌకలు ఈ జలసంధిని దాటి తీరాలకు చేరాయి. 15,500 టన్నుల గ్యాస్‌తో వస్తున్న తొమ్మిదో నౌక ‘గ్రీన్ ఆశ’ సైతం సోమవారం హార్మూజ్ జలసంధిని దాటింది. కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని తెలిపింది. సుమారు 46,650 టన్నుల ఎల్‌పీజీ లోడ్‌తో వస్తున్న గ్రీన్ సాన్వి నౌక ఏప్రిల్ 7న తీరం చేరగా.. 15,500 టన్నుల గ్యాస్‌తో వస్తున్న గ్రీన్ ఆశా ఏప్రిల్ 9 నాటికి తీరం చేరుకోనుంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇంకా 16 భారతీయ నౌకలు (Indian Ships) ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని సైతం భారత్‌కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) చర్యలు తీసుకుంటోంది.

ఇది కూడా చదవండి..: Trump Iran War Warning | యుద్ధంలో నేడు ఏం జరగబోతుంది.. ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు

Ali Khamenei Death | ఖమేనీ మరణం.. ఇరాన్​లో 40 రోజులు సంతాప దినాలు.. వారం రోజులు సెలవులు!
Bab el Mandeb Strait | ఆ జలసంధిని మూసేస్తే.. ప్రపంచానికి ‘కన్నీటి ద్వారమే’నా!?
LPG Price Hike | వంటింట్లో మంట.. డొమెస్టిక్​ LPG ధర రూ.60 పెంపు.. వాణిజ్య సిలిండర్ రూ.115 పెరుగుదల!
India Heatwave 2026 | ఇక భగభగలే.. ఈసారి మండే ఎండలు.. ఎన్ని డిగ్రీలంటే..
LPG Shortage Impact | చమురు మంట.. మొబైల్​, ఇంటర్నెట్​పై ఎఫెక్ట్​ పడనుందా!
TAGGED:Central GovernmentHormuz Tanker Green AshaIndiaIndian ShipsStrait of Hormuz
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Ladakh Donation Auctions Ladakh Donation Auctions | గుడ్డు రూ. 6 వేలు.. ఆపిల్ రూ. 1.05 లక్షలు..
Next Article Perni Nani Politics Perni Nani Politics | పేర్ని నానికి రాజకీయాల్లో తిరుగులేదు.. జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?