Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: HPV Vaccine Distribution | హెచ్​పీవీ టీకా పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - HPV Vaccine Distribution | హెచ్​పీవీ టీకా పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

నిజామాబాద్

HPV Vaccine Distribution | హెచ్​పీవీ టీకా పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో 14ఏళ్ల వయసున్న బాలికలకు హెచ్​పీవీ టీకా పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా వైద్యాధికారి రవీందర్ గౌడ్ తెలిపారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 7, 2026 9:03 సా.
Shashi kiran Mottala
3 వారాలు ago
Share
HPV Vaccine Distribution |
HPV Vaccine Distribution | హెచ్​పీవీ టీకా పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

అక్షరటుడే, కామారెడ్డి: జిల్లాలో 14ఏళ్ల వయసున్న బాలికలకు హెచ్​పీవీ టీకా (HPV Vaccine) పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా వైద్యాధికారి రవీందర్ గౌడ్ (Kamareddy Health News) తెలిపారు. టీకా పంపిణీకి సంబంధించిన పోస్టర్లను శనివారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆవిష్కరించారు. అనంతరం జిల్లా వైద్యాధికారి వివరాలు వెల్లడించారు.

Contents
  • HPV Vaccine Distribution | కామారెడ్డి, బాన్సువాడ..
    • HPV Vaccine Distribution | ప్రతిరోజూ ఉదయం..
      • HPV Vaccine Distribution | ఖాళీ కడుపుతో రావొద్దు..

HPV Vaccine Distribution | కామారెడ్డి, బాన్సువాడ..

హెచ్​పీవీ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం కామారెడ్డి జీజీహెచ్ (Kamareddy GGH), బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో (Banswada Area Hospital) ప్రారంభించనున్నట్లు డీఎంహెచ్​వో తెలిపారు. హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల కలిగే గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం (Girls Vaccination Program) భారత ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ఈ టీకా కార్యక్రమం (Telangana Health Department) అమలు చేస్తున్నట్లు తెలిపారు. అర్హత గల బాలికలకు ఒక్క డోస్ టీకా ఇస్తామన్నారు.

HPV Vaccine Distribution | ప్రతిరోజూ ఉదయం..

టీకాలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు సంబంధిత ఆరోగ్య కేంద్రాలలో ఇస్తామన్నారు. టీకా తీసుకోవడానికి వచ్చే బాలికలు తండ్రి లేదా సంరక్షకుడితో రావాలని, వయస్సు నిర్ధారణ పత్రం(Government Health Scheme) తీసుకురావాలని సూచించారు. టీకా వివరాలు యూవిన్​ ఆన్‌లైన్ వ్యవస్థలో నమోదు చేయబడుతుందని, ఓటీపీ పొందేందుకు మొబైల్ ఫోన్ ఉండాలన్నారు.

HPV Vaccine Distribution | ఖాళీ కడుపుతో రావొద్దు..

బాలికలు ఖాళీ కడుపుతో రాకూడదని సూచించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి కామారెడ్డి జీజీహెచ్, బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో ప్రారంభమవుతుందని, అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సూచనల ప్రకారం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కూడా ఈ టీకా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని అర్హత గల బాలికలకు హెచ్​పీవీ టీకా వేయించాలన్నారు.

hpv

ఇది కూడా చదవండి: Housing Board registrations | ‘హౌసింగ్​ బోర్డు’ రిజిస్ట్రేషన్లు క్లియర్​ చేస్తాం : మంత్రి పొంగులేటి

Gas Cylinder Queues | సిలిండర్ల కోసం బారులు.. ఏజెన్సీల వద్ద పోలీసు భద్రత
Kamareddy Municipal Chairperson | సమాజ సేవలో ముందుండాలి.. కామారెడ్డి మున్సిపల్ ఛైర్​పర్సన్​
Congress Party Positions | కాంగ్రెస్​పార్టీలో కష్టపడి పనిచేస్తే పదవులు ఖాయం..: డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి
Telangana minorities issue | మైనారిటీలకు మొండిచేయి చూపించిన తెలంగాణ సర్కార్..
Kamareddy Industrial Corridor | కామారెడ్డిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలి: కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే కేవీఆర్​ వినతి
TAGGED:cervical cancer preventiongirls vaccination programgovernment health schemeHPV VaccineImmunization DriveKamareddy Health NewsPublic Health IndiaTelangana health department
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article UDAY Jio Hotstar: భారత్ vs ఇంగ్లాండ్ సెమీఫైనల్ పోరుతో జియోహాట్‌స్టార్ గ్లోబల్ స్ట్రీమింగ్ రికార్డులు బద్దలు
Next Article eye0 కాలుష్యం, వాతావరణ మార్పుల నుంచి కళ్లకు రక్షణ.. డాక్టర్ వివేక్ సింగ్ కీలక సూచనలు
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?