Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hut Fire Damage | గుడిసె దగ్ధం.. గండివేట్​లో ఘటన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Hut Fire Damage | గుడిసె దగ్ధం.. గండివేట్​లో ఘటన

నిజామాబాద్

Hut Fire Damage | గుడిసె దగ్ధం.. గండివేట్​లో ఘటన

గాంధారి మండలంలోని గండివేట్​లో ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధమైంది. బంగారు పుస్తెలతాడు, గుండ్లు, కాళ్లపట్టీలు, ఇతర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 2, 2026 2:52 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Hut Fire Damage

అక్షరటుడే, గాంధారి: Hut Fire Damage | గాంధారి మండలంలోని (Gandhari Mandal) గండివేట్​ గ్రామంలో గురువారం ఉదయం ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధమైంది. బంగారు పుస్తెలతాడు, గుండ్లు, కాళ్లపట్టీలు, ఇతర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి.

Hut Fire Damage | ఎవరూ లేని సమయంలో..

స్థానికులు తెలిపిన విరరాల ప్రకారం.. మండలంలోని గండిపేట్ గ్రామంలోని (Gandipet Village) గంగవ్వకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త మృతి చెందిన అనంతరం ఆమె తన ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసింది. అనంతరం గుడిసెలో ఒంటరిగానే ఉంటుంది. అయితే పని నిమిత్తం బుధవారం గంగవ్వ వేరే గ్రామానికి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె గుడిసెకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. దీంతో గుడిసెలో ఉన్నటువంటి బంగారు పుస్తెతో పాటు గుండ్లు, కాళ్ల పట్టీలు, పట్టగొలుసులు, వంట సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయని గ్రామస్థులు తెలిపారు. ఫైరింజన్​కు సమాచారమిచ్చిన గ్రామస్థులు అది వచ్చేలోపు స్థానికంగా ఉన్న బోరు నుంచి నీటిని తీసుకొచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. చివరకు ఫైరింజన్​ వచ్చి మంటలను ఆర్పివేసింది. సంఘటనా స్థలానికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెళ్లి పంచనామా చేశారు.

ఇది కూడా చదవండి..: Exam Center Facilities | విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

Gas Cylinder Explosion | గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలికి తీవ్రగాయాలు
Jukkal Drinking Water | వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
National Lok Adalat | లోక్ అదాలత్​ను సద్వినియోగం చేసుకోవాలి : సీపీ సాయి చైతన్య
Anti Drug Awareness | మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి సమష్టి కృషి: కలెక్టర్, సీపీ వెల్లడి
SSC Exams Nizamabad | ఎస్సెస్సీ పరీక్షల తీరుపై కలెక్టర్​ ఆగ్రహం.. చీఫ్​ సూపరింటెండెంట్​కు​ షోకాజ్ ఇవ్వాలని ఆదేశం..​
TAGGED:emergency responseFire BrigadeFire DamageGandhari MandalGandipet villageGandivet VillageHut Fire Damagelocal newsProperty LossSafety Measures
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Exam Center Facilities Exam Center Facilities | విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Next Article Village Development Goal Village Development Goal | గ్రామాలను అభివృద్ధే చేయడమే ప్రభుత్వ లక్ష్యం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?