Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad bakery raid | ప్రజల ఆరోగ్యంతో చెలగాటం.. మరో బేకరీపై పోలీసుల దాడి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Hyderabad bakery raid | ప్రజల ఆరోగ్యంతో చెలగాటం.. మరో బేకరీపై పోలీసుల దాడి

క్రైంహైదరాబాద్

Hyderabad bakery raid | ప్రజల ఆరోగ్యంతో చెలగాటం.. మరో బేకరీపై పోలీసుల దాడి

గోల్కొండలోని నటరాజ్ నగర్‌లో ఉన్న చాంద్ బేకరీ యూనిట్​పై పోలీసులు దాడి చేశారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఖదీర్​ను అరెస్ట్ చేశారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 2, 2026 7:43 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Hyderabad bakery raid

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad bakery raid | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో కల్తీ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిత్యం దాడులు చేస్తూ.. కల్తీ, నాసిరకం ఆహార పదార్థాలు తయారు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

గోల్కొండ (Golconda)లోని ఝిర్రా, నటరాజ్ నగర్‌లో ఉన్న ‘చాంద్ బేకరీ’ అనే అక్రమ తయారీ యూనిట్‌పై గోల్కొండ జోన్ కమిషనర్ టాస్క్​ఫోర్స్, తపచబుత్ర పోలీసులు గురువారం దాడి చేశారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఆసిఫ్ నగర్‌లోని అంబేడ్కర్ నగర్ కాలనీ నివాసి అయిన యూనిట్ యజమాని సయ్యద్ ఖదీర్ (42)ను అరెస్టు చేశారు.

Hyderabad bakery raid | దుకాణాలు, కేఫ్​లకు సరఫరా

ఆహార తయారీ, వాణిజ్య లైసెన్సులు, కార్మిక అనుమతులతో సహా అవసరమైన పత్రాలు లేకుండానే బేకరీ యూనిట్​ నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఈ నాసిరకం బేకరీ ఉత్పత్తులను నగరవ్యాప్తంగా ఉన్న వివిధ కిరాణా దుకాణాలు, జనరల్ స్టోర్లు, కేఫ్‌లు, హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. రూ. 2.77 లక్షల విలువైన సరుకులు స్వాధీనం చేసుకున్నారు.

దీనిని కూడా చదవండి : Hydraa saves parks | రెండు పార్కుల‌ను కాపాడిన హైడ్రా

Kavitha Arrest Narsingi | నార్సింగ్​లో ఉద్రిక్తత.. కల్వకుంట కవిత అరెస్టు!
Hyderabad Metro Disruption | హైదరాబాద్​లో మెట్రో సేవలకు అంతరాయం.. నిలిచిన రైళ్లు
Nizamabad Canal Car Accident | కెనాల్​లో బోల్తాపడ్డ కారు.. ఇద్దరు మృతి
Mother Attack Children | పిల్లలపై కత్తితో దాడి చేసి.. తల్లి ఆత్మహత్యాయత్నం
Tank Bund Shiva | ట్యాంక్ బండ్ ‘శివ’కు గుర్తింపు.. ప్రాణాలు కాపాడిన సేవకు ప్రభుత్వ సహాయం
TAGGED:adulterated food casebakery illegal unitFood safety IndiaGolconda policeHyderabad police raid
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article World Autism Day | World Autism Day | ఆటిజంను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభం: ఐఎంఏ అధ్యక్షుడు, న్యూరో సైకియాట్రిస్ట్​ విశాల్​
Next Article Welfare Schemes Distribution | Welfare Schemes Distribution | అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాలు అందేలా చూడాలి..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?