Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Building Collapse | హైదరాబాద్​లో ఘోర ప్రమాదం.. భవనం కూలి నలుగురు దుర్మరణం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hyderabad Building Collapse | హైదరాబాద్​లో ఘోర ప్రమాదం.. భవనం కూలి నలుగురు దుర్మరణం

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Hyderabad Building Collapse | హైదరాబాద్​లో ఘోర ప్రమాదం.. భవనం కూలి నలుగురు దుర్మరణం

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరో ఘోర ప్రమాదం జరిగింది. టోలీచౌకీలోని ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది.

Srinivas kolluri
Last updated: మార్చి 5, 2026 5:47 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Hyderabad Building Collapse
Hyderabad Building Collapse

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad Building Collapse | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరో ఘోర ప్రమాదం జరిగింది. టోలీచౌకీలోని ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. దీంతో అక్కడికక్కడే నలుగురు దుర్మరణం చెందారు.

Contents
  • Hyderabad Building Collapse | మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా..
  • Hyderabad Building Collapse | వరుస ప్రమాదాలు..

Hyderabad Building Collapse | మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా..

వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెస్య్కూ బృందాలు (Rescue teams) సహాయక చర్యలు చేపట్టాయి. కాగా.. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Hyderabad Building Collapse | వరుస ప్రమాదాలు..

హైదరాబాద్​ నగరంలో ఇటీవల వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బాచుపల్లి (Bachupalli) లోని ప్రగతి నగర్​ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రోడ్డు పక్కన ఫర్నిచర్ షాపులో మంటలు చెలరేగాయి. అనంతరం ఫుట్‌పాత్‌పై ఉన్న షాపుల్లోకి వ్యాపించి 50 షాపులు దగ్ధం అయ్యాయి. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. అలాగే నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం విదితమే. ఈ ప్రమాదంలో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులతోపాటు వీరిని కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరు మంటల్లో చిక్కుకొని సజీవదహనమైన విషయం తెలిసిందే. వరుస ప్రమాదాలు హైదరాబాద్ (Hyderabad) నగర వాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఇది కూడా చదవండి..: Bachupally Fire Accident | బాచుపల్లిలో భారీ అగ్ని ప్రమాదం

Annaram Barrage Controversy | అన్నారం బ్యారేజీ కూల్చేందుకు కుట్ర.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు
Ustaad Bhagat Singh Glimpse | ఇక గూస్​ బంప్సే​.. ఊపేస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ట్రైలర్‌ టీజ్‌
Telangana School Hostel | హాస్టళ్లను తనిఖీ చేసిన ఎంఈవో.. కేర్​టేకర్​ను తొలగించాలని ఆదేశం..
Home Cleaning Tips | ఇంట్లో వీటిని శుభ్రం చేయడం లేదా.. అయితే అనారోగ్యం కొనితెచ్చుకున్నట్లే!
Gas Booking Cyber Scam | గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్​ మోసాలు
TAGGED:building accident indiaHyderabad breaking newshyderabad building collapsehyderabad city newsrescue operations hyderabadtelangana disaster newstolichowki accidenttragic incident india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Ramky Ramky | దిఘి పోర్ట్ ఇండస్ట్రియల్ ఏరియా ప్రాజెక్టును దక్కించుకున్న రామ్‌కీ ఇన్‌ఫ్రా
Next Article Tirumala VIP Break Darshan Tirumala VIP Break Darshan | 17న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
3 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?