Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Drug Bust | డ్రగ్స్ విక్రయిస్తూ దొరికిన రైల్వే ఉద్యోగి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hyderabad Drug Bust | డ్రగ్స్ విక్రయిస్తూ దొరికిన రైల్వే ఉద్యోగి

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Hyderabad Drug Bust | డ్రగ్స్ విక్రయిస్తూ దొరికిన రైల్వే ఉద్యోగి

హైదరాబాద్‌లోని మోకిలాలో పోలీసులు భారీగా డ్రగ్స్​ సీజ్​ చేశారు. 40 గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్ చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 30, 2026 12:43 సా.
Srinivas Kolluri
6 గంటలు ago
Share
Hyderabad Drug Bust

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Drug Bust | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో డ్రగ్స్ దందా ఆగడం లేదు. గంజాయి, డ్రగ్స్​ వంటి మత్తు పదార్థాలను విక్రయిస్తూ పలువురు భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, సాఫ్ట్​వేర్​ ఎంప్లాయీస్​ సైతం డ్రగ్స్​ దందా చేస్తుండటం గమనార్హం.

హైదరాబాద్‌లోని మోకిలాలో పోలీసులు (Mokila Police) భారీగా డ్రగ్స్​ సీజ్​ చేశారు. ఫ్యూచర్​ సిటీ కమిషనరేట్​ పోలీసులు దాడులు చేసి 40 గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్​ విక్రయిస్తున్న వ్యక్తి రైల్వే శాఖ (Department of Railways)లో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నట్లు గుర్తించారు. బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సదరు రైల్వే ఉద్యోగి కారులో డ్రగ్స్ తీసుకు వస్తున్నట్లు గుర్తించారు.

Hyderabad Drug Bust | అనుమానం రాకుండా..

రైల్వే శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఈ డ్రగ్స్ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. బెంగళూరు, గోవా వంటి ప్రాంతాల నుంచి ఖరీదైన కొకైన్‌ను నగరానికి తీసుకు వస్తున్నాడు. ఎవరికి అనుమానం రాకుండా డ్రగ్స్​ దందా కోసం తన సొంత కారునే వినియోగిస్తున్నాడు. తాజాగా పోలీసులు దాడులు చేసి రైల్వే ఉద్యోగిపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అందులో ఒకరు గూగుల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాగా, మరో ప్రముఖ వ్యాపారవేత్త కావడం గమనార్హం.స్వాధీనం చేసుకున్న కొకైన్​ విలువ భారీగా ఉంటుందని పోలీసులు తెలిపారు నిందితులు డ్రగ్స్​ రవాణా కోసం వినియోగిస్తున్న రెండు కార్లను సీజ్​ చేశారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. వీరి వద్ద మత్తు పదార్థాలు కొనుగోలు చేస్తున్న వారి వివరాలను సైతం సేకరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Pista House biryani issue | పిస్తాహౌస్ బిర్యానీలో ఈగలు, బొద్దింకలు

Kamareddy Girls Missing | బాలసదనం నుంచి ఇద్దరు బాలికల అదృశ్యం.. కామారెడ్డిలో ఘటన
Digital Health Cards | ఉద్యోగులకు డిజిటల్​ హెల్త్​ కార్డులు
Kulsum Pura ACP Tirupati | కుల్సుంపురా ఏసీపీగా తిరుపతి బాధ్యతల స్వీకరణ
Sunflower Seeds Beauty | సన్‌ఫ్లవర్ గింజలతో ఇలా చేస్తే.. రెట్టింపు అందం సొంతం!
Siddipet Congress Clash | సీఎం పర్యటన వేళ.. సిద్దిపేట కాంగ్రెస్​లో వర్గపోరు
TAGGED:Department of RailwaysHyderabadhyderabad drug bustMokila Police
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Nitish Kumar Resignation Nitish Kumar Resignation | ఎమ్మెల్సీ పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
Next Article KTR Warning Police KTR Warning Police | ఎవరిని వదిలిపెట్టం.. పోలీసులకు కేటీఆర్​ వార్నింగ్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?