Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Drugs Party | మ్యూజిక్​ పార్టీలో డ్రగ్స్​ కలకలం.. ఆరుగురికి పాజిటివ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Hyderabad Drugs Party | మ్యూజిక్​ పార్టీలో డ్రగ్స్​ కలకలం.. ఆరుగురికి పాజిటివ్​

క్రైం

Hyderabad Drugs Party | మ్యూజిక్​ పార్టీలో డ్రగ్స్​ కలకలం.. ఆరుగురికి పాజిటివ్​

ఇబ్రహీంబాఘ్‌లోని తారామతి బరదరిలో డ్రగ్స్​ కలకలం రేపాయి. మ్యూజిక్​ పార్టీపై ఈగల్​ టీమ్​ దాడి చేసింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 5, 2026 10:15 ఉద.
Srinivas Kolluri
16 గంటలు ago
Share
Hyderabad Drugs Party

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Drugs Party | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో డ్రగ్స్​ దందా జోరుగా సాగుతోంది. పబ్​లు, రిసార్టులు, ఫామ్​హౌజ్​లలో ప్రత్యేకంగా డ్రగ్స్​ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈగల్​ టీమ్​ (Eagle Tea) పోలీసులు శనివారం రాత్రి గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారామతి రిసార్ట్ (Taramati Resort)​లో దాడి చేశారు. 36 మందికి పరీక్షలు చేయగా.. ఆరుగురికి డ్రగ్స్​ పాజిటివ్ వచ్చింది.

ఇబ్రహీంబాఘ్‌లోని తారామతి బరదరిలో డ్రగ్స్​ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఒక మహిళతో సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిర్దిష్ట సమాచారం మేరకు, ‘మోర్ దాన్ ఫ్రెండ్స్’ పేరుతో ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ పార్టీపై ఈగల్ బృందాలు దాడి చేశాయి. ఈ పార్టీలో ఎలక్ట్రానిక్ సంగీత ప్రదర్శనలు జరగాల్సి ఉంది.

Hyderabad Drugs Party | ప్రదర్శన జరుగుతుండగా..

రిసార్ట్​లో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మ్యూజిక్​ కచేరి ప్రారంభం అయింది. హాజరైన వారిని అలరించడానికి పలువురు డీజేలు, ప్రదర్శకులు వచ్చారు. ఈ సమయంలో పోలీసులు దాడులు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి అక్కడే పరీక్షలు చేశారు. ఆరుగురికి పాజిటివ్​ వచ్చినట్లు తేలడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. డీజేప్లేయర్‌ జాసన్​ అనే వ్యక్తి ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్​ పాజిటివ్ వచ్చిన వారిలో దంపతులు నిహార్‌, ఆశి ఉన్నారు. మోడల్‌ అబ్దుల్ సర్వర్, వ్యాపారి యోగేశ్వర్, ఫార్మా ఉద్యోగి అవినాష్ పాణికి డ్రగ్స్​ టెస్ట్​లో పాజిటివ్ వచ్చింది.

ఇది కూడా చదవండి : Hyderabad suicide case | ఐదేళ్ల ప్రేమ.. పెళ్లయిన 50 రోజులకే యువతి ఆత్మహత్య

tractor accident | భీమ్​గల్​లో విషాదం.. ట్రాక్టర్ పైనుండి పడి రైతు మృతి..
East Godavari accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Adulterated Ghee | డాల్డాతో నెయ్యి తయారీ.. తిన్నారంటే అంతే!
Youth suicide phone denial | సెల్‌ఫోన్ కొనివ్వలేదని ప్రాణం తీసుకున్న యువకుడు..
Auto Accident Kamareddy | ఆటో బోల్తా.. ఇద్దరు చిన్నారులకు గాయాలు
TAGGED:drugs party IndiaHyderabad drugs caseHyderabad police raidIndia crime newsresort drug party
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article April 05 Gold Rates April 05 Gold Rates | మళ్లీ ఎగబాకుతున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే!
Next Article KTR New York Speech KTR New York Speech | న్యూయార్క్​ బిజినెస్​ కాన్ఫరెన్స్​లో ప్రసంగించిన కేటీఆర్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?