Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Gas Shortage | ఆ వంటలు చేయలేం.. గ్యాస్​ కొరతతో హాస్టళ్ల నిర్ణయం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hyderabad Gas Shortage | ఆ వంటలు చేయలేం.. గ్యాస్​ కొరతతో హాస్టళ్ల నిర్ణయం

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Hyderabad Gas Shortage | ఆ వంటలు చేయలేం.. గ్యాస్​ కొరతతో హాస్టళ్ల నిర్ణయం

హైదరాబాద్​ నగరంలో వాణిజ్య సిలిండర్ల కొరతతో హాస్టళ్ల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. మెనూ నుంచి పలు వంటలను తొలగించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 11, 2026 10:57 ఉద.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Hyderabad Gas Shortage

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Gas Shortage | పశ్చిమాసియాలో ఉద్రిక్తలతో భారత్​లోని అనేక హోటళ్లు ఇప్పటికే మూతపడ్డాయి. గ్యాస్​ సరఫరా నిలిచిపోవడంతో కేంద్ర ప్రభుత్వం (Central Government) వాణిజ్య సిలిండర్లపై ఆంక్షలు విధించింది. దీంతో మహా నగరాల్లోని వందలాది హోటళ్లు మూత పడ్డాయి. మరోవైపు కొన్ని హోటళ్లలో తక్కువ గ్యాస్​త్​ అయ్యే వంటలు మాత్రమే చేస్తున్నారు. తాజాగా గ్యాస్​ సంక్షోభం హైదరాబాద్​ నగరాన్ని సైతం తాకింది. ఐటీ కారిడార్​లోని హాస్టళ్ల నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Contents
  • Hyderabad Gas Shortage | కట్టెల పొయ్యి వినియోగం
    • Hyderabad Gas Shortage | టీ, దోశలు లేవు

ఎల్​పీజీ సిలిండర్ల (LPG Cylinders)పై కేంద్రం ఎస్మా ప్రయోగించిన విషయం తెలిసిందే. డెమెస్టిక్​ సిలిండర్లను సరఫరా చేయాలని, హోటళ్లకు తగ్గించాలని ఆదేశించింది. హాస్టళ్లు, పాఠశాలలకు సరఫరా చేయాలని చెప్పింది. అయితే పరిమితంగానే సిలిండర్లు సరఫరా చేస్తుండటంతో హైదరాబాద్​లోని గచ్చిబౌలి, మాదాపూర్​, హైటెక్​సిటీ వంటి హాస్టళ్లలో నిర్వాహకులు ఎక్కువ మంటతో అయ్యే వంటలను చేయమని తెలిపారు. పూట టీ, దోశ, చపాతి, స్నాక్స్​ మానేశారు. కేవలం భోజనం మాత్రమే పెడుతున్నారు.

Hyderabad Gas Shortage | కట్టెల పొయ్యి వినియోగం

ప్రస్తుతం నగరంలోని హాస్టళ్లలో దాదాపు 11 లక్షల మంది ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు ఉంటున్నారు. ప్రస్తుతం గ్యాస్​ కొరతతో వారు అందరు ఇబ్బంది పడుతున్నారు. వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్లు అరుదైన వస్తువుగా మారడంతో, హాస్టల్ కిచెన్‌ (Hostel Kitchen)లు పూర్తిగా నిలిచిపోయాయి. పలు హాస్టళ్లలో కనీస అవసరాలను తీర్చడానికి కట్టెల పొయ్యిలను ఉపయోగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Hyderabad Gas Shortage | టీ, దోశలు లేవు

చాలా హాస్టళ్లలో ఉదయం, సాయంత్రం టీ, కాఫీ ఇచ్చేవారు. ప్రస్తుతం మెను నుంచి వాటిని తొలగించారు. తయారు చేయడానికి ఎక్కువ సమయం తీసుకునే చపాతీ, దోశ, పూరీలను కూడా పెట్టడం లేదు. వాటి స్థానంలో అన్నం, సాంబార్ వంటివి అందిస్తున్నారు. గ్యాస్​ ధరలు (Gas Prices) ఇటీవల భారీగా పెరిగాయని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా తాము హాస్టల్​ ఫీజులను పెంచలేదని చెబుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకొని హాస్టళ్లకు గ్యాస్​ సిలిండర్లను అవసరం మేరకు సరఫరా చేయాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: PMAY 2.0 Telangana | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. నిర్మాణాలకు కేంద్రం గ్రీన్​ సిగ్నల్​!

Moinabad Drugs Case | డ్రగ్స్​ కేసులో కీలక పరిణామం.. పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ సీజ్
Hyderabad Water Supply Disruption | పైప్​లైన్​ ధ్వంసం.. తాగునీటి సరఫరాలో అంతరాయం
Kaleshwaram Package Works | కాళేశ్వరం​ ప్యాకేజీ పనులను పూర్తి చేయాలి: ఎమ్మెల్యే ప్రశాంత్​ రెడ్డి
Markapuram Bus Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. బస్సులో చెలరేగిన మంటలు.. 10 మంది సజీవ దహనం..
Harish Rao Criticism | ప్రజలను మోసం చేసేందుకే ‘99 రోజుల ప్రణాళిక’ : హరీశ్​రావు
TAGGED:Central Governmentcommercial gas cylinder shortageGas Priceshostel food servicesHostel KitchenHyderabad gas crisisHyderabad hostels newsIndia energy crisisIT corridor HyderabadLPG Cylinderslpg shortage india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Anjali Sardana Startup Anjali Sardana Startup | ఏడాదిలోనే రూ.800 కోట్ల టర్నోవర్​.. స్టార్టప్​తో యువతి విజయం
Next Article Small Notes ATM Small Notes ATM | ఇక ఏటీఎంల నుంచే చిన్న నోట్లు.. రూ.10, రూ.20, రూ.50 డ్రా చేసే కొత్త వ్యవస్థకు కేంద్రం సిద్ధం
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?