Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Murder Case | భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త.. హైదరాబాద్​లో దారుణం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hyderabad Murder Case | భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త.. హైదరాబాద్​లో దారుణం

హైదరాబాద్క్రైం

Hyderabad Murder Case | భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త.. హైదరాబాద్​లో దారుణం

హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా భార్యని క్షణికావేశంలో సుత్తితో కొట్టి భర్త హత్య చేశాడు.

Srinivas kolluri
Last updated: మార్చి 14, 2026 11:38 ఉద.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Hyderabad Murder Case

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Murder Case | హైదరాబాద్ (Hyderabad) హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా భార్యని క్షణికావేశంలో సుత్తితో కొట్టి భర్త హత్య చేశాడు.

Contents
  •  Hyderabad Murder Case | పెయింట్ డబ్బా పడిందని…
    •  Hyderabad Murder Case | వాచ్​మన్​ దంపతుల హత్య

హయత్ నగర్ (Hayathnagar) పరిధిలోని పసుమాముల గ్రామంలో ఆంజనేయులు, ఉమారాణి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సైతం గొడవ జరగడంతో ఆంజనేయులు క్షణికావేశంలో తన భార్యను సుత్తితో కొట్టాడు.

 Hyderabad Murder Case | పెయింట్ డబ్బా పడిందని…

భర్త దాడితో ఉమారాణి తీవ్రంగా గాయపడి కిందపడిపోయింది. రక్తపు మడుగులో ఉన్న తన భార్యను చూసి భయపడిన నిందితుడు ప్రమాదవశాత్తు పెయింట్​ డబ్బా తలపై పడిందని నాటకం ఆడాడు. స్థానికులకు అలాగే చెప్పి.. యశోద ఆస్పత్రి (Yashoda Hospital)కి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పెయింట్ డబ్బా పడిందని తండ్రి చెప్పిన విషయంపై కూతుళ్లకు అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆంజనేయులును అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు నిజం బయట పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 Hyderabad Murder Case | వాచ్​మన్​ దంపతుల హత్య

సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో దంపతుల హత్య కలకలం రేపింది. వాచ్​మన్గా పనిచేస్తున్న దంపతులను రాడ్డుతో కొట్టి శుక్రవారం రాత్రి దుండగులు హత్య చేశారు. మహబూబ్ నగర్ జిల్లా గూడూరు మండలం దొంగచింత తండాకు చెందిన ధరావత్ సోములు, ధరావత్ మంగమ్మ కొంతకాలంగా నిర్మాణంలో ఉన్న భవనంలో వాచ్​మన్​గా పని చేస్తున్నారు. అర్ధరాత్రి వారిని దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

ఇది కూడా చదవండి..: Gas Price Impact | గ్యాస్​ కొరత బూచీ.. ధరలు పెంచేస్తున్న హోటల్​, హాస్టల్​ నిర్వాహకులు!

Driving License Test | ఆ పరీక్ష పాస్​ అయితేనే డ్రైవింగ్​ లైసెన్స్​
Fake Number Plate | చలాన్ల నుంచి తప్పించుకునే యత్నం.. తప్పుడు నంబర్ ప్లేట్​తో తిరుగుతున్న డీసీఎం పట్టివేత
Couple Theft Arrest | స్క్రాప్ కొంటామని ఒకరు.. బాటిళ్లు ఏరుకుంటూ మరొకరు.. భార్యాభర్తల వరుస చోరీలు
Nizamsagar Canal | నిజాంసాగర్ కాలువలో దూకి మహిళ ఆత్మహత్య
Musi River Buildings | మూసీలో కడుతున్న బంగ్లాలు ఎందుకు కనిపించడంలేదు.. హైడ్రాపై కవిత ఆగ్రహం..
TAGGED:HayathnagarHyderabadHyderabad Murder CaseYashoda Hospital
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Mojtaba Khamenei Reward Mojtaba Khamenei Reward | మొజ్తాబా ఖమేనీ ఆచూకీ చెప్పండి.. రూ.92 కోట్ల బహుమతి గెలుచుకోండి.. అమెరికా సంచలన ప్రకటన
Next Article Iran Yuan Oil Payments  Iran Yuan Oil Payments | అమెరికాకు ఇరాన్​ బిగ్​ షాక్​.. చైనీస్​ యువాన్​తో చెల్లింపులు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?