Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Road Accident | బైక్​ను ఢీకొన్న కారు.. ఇద్దరు బీటెక్ విద్యార్థుల మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hyderabad Road Accident | బైక్​ను ఢీకొన్న కారు.. ఇద్దరు బీటెక్ విద్యార్థుల మృతి

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Hyderabad Road Accident | బైక్​ను ఢీకొన్న కారు.. ఇద్దరు బీటెక్ విద్యార్థుల మృతి

హైదరాబాద్​ నగరంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్​ను కారు ఢీకొనడంతో ఇద్దరు బీటెక్​ విద్యార్థులు చనిపోయారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 8, 2026 12:20 సా.
Srinivas Kolluri
9 గంటలు ago
Share
Hyderabad Road Accident

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Road Accident | హైదరాబాద్​ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. బైక్​ను అతివేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు బీటెక్​ విద్యార్థులతో పాటు మరో వ్యక్తి చనిపోయాడు.

నగరంలోని సాగర్‌ రోడ్డు హస్తినాపురం (Hastinapuram) వద్ద బుధవారం ఉదయం యాక్సిడెంట్​ జరిగింది. ఓ వ్యక్తి మద్యం మత్తులో కారును అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ వచ్చి ద్విచక్ర వాహనాన్ని, నడుచుకుంటూ వెళ్తున్న మరో వ్యక్తిని ఢీకొట్టాడు. బైక్​ను వందమీటర్లకు వరకు కారు ఈడ్చుకు వెళ్లింది. అనంతరం బోల్తా పడింది. ఈ ఘటనలో మహావీర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ (Mahaveer Engineering College) విద్యార్థులు శివ, సందీప్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డుపై వెళ్తున్న మరో యువకుడు కూడా చనిపోయాడు.

Hyderabad Road Accident | విద్యార్థుల ఆందోళన

తమ మిత్రులు మృతి చెందడంతో మహవీర్ కాలేజీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కళాశాల ఆందోళనకు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. డ్రైవర్​ను తమకు అప్పగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పోలీసులు వారిని సముదాయించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Pilot Assault | పైలెట్ ట్రైనింగ్ సెంటర్​లో దారుణం.. యువతిపై అత్యాచారం

Ugadi Festival Significance | తెలుగు వారి కొత్త ఏడాది ‘ఉగాది’.. ఈ పండుగ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
QNet MLM scam | క్యూనెట్ ఎంఎల్ఎం స్కామ్‌లో 32 మంది అరెస్ట్ : సీపీ సజ్జనార్​
March 14 Horoscope | స్నేహితుల అండతో తీరనున్న ఆర్థిక కష్టాలు.. ఈ రాశుల వారికి అదృష్టం వరించినట్లే!
Licensed Surveyors | లైసెన్స్​డ్​ సర్వేయర్లకు వేతనం ఇవ్వాలి : హరీశ్​రావు
Trump Warns Iran | ఇరాన్​కు డొనాల్​ ట్రంప్​ స్ట్రాంగ్​ వార్నింగ్​..
TAGGED:BTech students deathcar bike crash Indiadrunk driving caseHastinapuramHyderabad news todayHyderabad road accidentMahaveer Engineering Collegeroad accidentRoad Safety India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Hyderabad Pilot Assault Hyderabad Pilot Assault | పైలెట్ ట్రైనింగ్ సెంటర్​లో దారుణం.. యువతిపై అత్యాచారం
Next Article India Advisory India Advisory | ఇరాన్‌ను వెంటనే వీడండి.. భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?