Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Rotten Chicken | కుళ్లిన చికెన్.. బార్లు, వైన్​ షాపులకు సప్లై
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hyderabad Rotten Chicken | కుళ్లిన చికెన్.. బార్లు, వైన్​ షాపులకు సప్లై

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Hyderabad Rotten Chicken | కుళ్లిన చికెన్.. బార్లు, వైన్​ షాపులకు సప్లై

హైదరాబాద్​ నగరంలోని పార్సీ గుట్టలో 800 కిలోల కుళ్లిన చికెన్​ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చికెన్​ సెంటర్​ యజమానిపై కేసు నమోదు చేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 17, 2026 4:19 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 వారం ago
Share
Hyderabad Rotten Chicken

అక్షరటుడే, వెబ్​డెస్క్:Hyderabad Rotten Chicken | హైదరాబాద్​ నగరంలో టాస్క్​ఫోర్స్​, జీహెచ్​ఎంసీ అధికారులు (GHMC Officials) మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ చికెన్​ షాపులో భారీగా కుళ్లిన చికెన్ స్వాధీనం చేసుకున్నారు.నగరంలోని పార్సీగుట్ట ఏ1 ప్రెష్​ చికెస్​ షాపుపై అధికారులు దాడులు చేపట్టారు.

కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచిన చికెన్​ను గుర్తించారు. దానిని వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు గమనించారు. సుమారు 800 కిలోల చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ షాపులో నిల్వ ఉంచిన కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తూ, వైన్​షాపులు, బార్లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నారు. ఈ దుకాణం లైసెన్స్​ గడువు జనవరిలోనే ముగిసింది. అయినా కూడా అలాగే నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, చికెన్​ సెంటర్ యజమాని షకీల్​తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.

Hyderabad Rotten Chicken

Hyderabad Rotten Chicken | మద్యం స్వాధీనం

స్పెషల్​ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు (Special Task Force Police) దాడులు చేపట్టి భారీగా మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, గోవా నుంచి అక్రమంగా తెలంగాణలోకి తీసుకొచ్చిన 239 మద్యం బాటిళ్లను శంషాబాద్​ సమీపంలో సీజ్​ చేశారు. వీటి విలువ రూ.4.26 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో రూ.52 వేల విలువైన 26 సీసాలు స్వాధీనం చేసుకొని ఒకరిని అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి..: Miyapur Mini Bus Accident | మినీ బస్సు బోల్తా.. తప్పిన ప్రమాదం

Tilak Finger | బొట్టు పెట్టే వేలిని బట్టి తలరాత.. తిలకం దిద్దే విధానం వెనుక షాకింగ్ నిజాలు!
 Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన.. రెండో విడతలో వారికి అవకాశం
Gold Prices Today | యుద్ధ ఉద్రిక్తతల నడుమ చల్లబడిన బంగారం ధర.. పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు ఊరట!
Piles Treatment Tips | పైల్స్ వేధిస్తున్నాయా.. ఆపరేషన్ లేకుండా తగ్గించుకోండిలా!
Tehran Oil Depot Fire | టెహ్రాన్​లోని Shehran Oil Depotలో భారీ పేలుళ్లు.. ఆకాశాన్ని తాకిన అగ్ని జ్వాలలు
TAGGED:food safety raidGHMCGHMC OfficialsHyderabad newsHyderabad Rotten Chickenillegal meat supplypublic healthrotten chickentask force
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article KTR False Allegations | KTR False Allegations | కేటీఆర్​ అసత్య ప్రచారాలు మానుకోవాలి: ఎమ్మెల్యే మదన్​ మెహన్​
Next Article Indian Stock Market Gains Indian Stock Market Gains | ఒడిదుడుకులు ఎదురైనా.. రెండో రోజూ లాభాలతో ముగిసిన సూచీలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?