Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Samosa Raid | హైదరాబాద్‌లో సమోసాల తయారీ కేంద్రంపై దాడి.. రూ. 5 లక్షల విలువైన ఆహార పదార్థాల స్వాధీనం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hyderabad Samosa Raid | హైదరాబాద్‌లో సమోసాల తయారీ కేంద్రంపై దాడి.. రూ. 5 లక్షల విలువైన ఆహార పదార్థాల స్వాధీనం

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Hyderabad Samosa Raid | హైదరాబాద్‌లో సమోసాల తయారీ కేంద్రంపై దాడి.. రూ. 5 లక్షల విలువైన ఆహార పదార్థాల స్వాధీనం

హైదరాబాద్​లోని జియాగుడ ప్రాంతంలో గల సమోసాల తయారీ కేంద్రంపై ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST), కుల్సుంపుర పోలీసులు దాడి చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 21, 2026 1:21 సా.
Srinivas Kolluri
6 రోజులు ago
Share
Hyderabad Samosa Raid

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad Samosa Raid | హైదరాబాద్​లోని జియాగుడ (Jiyaguda)ప్రాంతంలో గల సమోసాల తయారీ కేంద్రంపై ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST), కుల్సుంపుర పోలీసులు దాడి చేశారు. అపరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

Contents
  • Hyderabad Samosa Raid | రూ. 5లక్షల విలువైన సామగ్రి స్వాధీనం
    • Hyderabad Samosa Raid | వరుస దాడులు

కేంద్రంలో అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి సమోసాలు తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అతనికి FSSAI లైసెన్స్, వ్యాపార అనుమతి లేవని పేర్కొన్నారు. సమోసాల తయారీలో కనీస నిబంధనలు పాటించడం లేదన్నారు. దీంతో ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెడుతున్నారని గుర్తించారు.

Hyderabad Samosa Raid | రూ. 5లక్షల విలువైన సామగ్రి స్వాధీనం

దాడిలో సుమారు ఐదు లక్షల రూపాయల విలువ చేసే అపరిశుభ్రమైన ఆహార పదార్థాలు, ముడి పదార్థాలు, ఇతర వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిర్వాహకుడుని అరెస్ట్​ చేశారు. కేసు నమోదు చేశారు. టాస్క్ ఫోర్స్ అధికారులు (Task Force Officers), ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, స్థానిక పోలీసు బృందాల పర్యవేక్షణలో దాడులు నిర్వహించారు.

Hyderabad Samosa Raid | వరుస దాడులు

హైదరాబాద్​ నగరంలో కల్తీ ఆహార (Adulterated Food)  పదార్థాలను నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇటీవల పలు చోట్లు భారీగా కల్తీ అల్లంవెల్లులి పేస్ట్​, కల్తీ పన్నీరు, ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్న విషయం తెలిసింది. ఇందుకోసం ప్రభుత్వం ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST) టీంను ఏర్పాటు చేసింది. ఈ టీం నగరంలో విస్తృతంగా తనిఖీలు చేపడుతూ ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్న వారి పనిపడుతున్నారు.

An illegal food manufacturing unit engaged in the large-scale preparation of samosas under grossly unhygienic conditions was successfully busted by the Hyderabad Food Adulteration Surveillance Team (H-FAST) of the Task Force, in coordination with Kulsumpura Police, on 20.03.2026… pic.twitter.com/NnOHOyq56d

— Hyderabad City Police (@hydcitypolice) March 21, 2026

ఇది కూడా చదవండి..: Hyderabad Pet Tragedy | పిల్లుల కోసం ఇద్దరు యువతుల ఆత్మహత్య

Trump Warns Iran | ఇరాన్​కు డొనాల్​ ట్రంప్​ స్ట్రాంగ్​ వార్నింగ్​..
Stock Market Relief Rally | స్టాక్ మార్కెట్‌లో రిలీఫ్ ర్యాలీ.. లాభాల బాటలో ప్రధాన సూచీలు
Stock Market Rally | మార్కెట్‌లో రిలీఫ్ ర్యాలీ.. భారీ లాభాల దిశగా సూచీలు
Sri Rama Navami | శ్రీరామ నవమి నైవేద్యాల విశిష్టత.. ఈ ఒక్కటి సమర్పిస్తే సకల శుభాలు!
Driving License Test | ఆ పరీక్ష పాస్​ అయితేనే డ్రైవింగ్​ లైసెన్స్​
TAGGED:Adulterated foodHyderabad Samosa RaidJiyagudaTask Force Officers
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Bengaluru Lamborghini Stunt Bengaluru Lamborghini Stunt | లంబోర్గిని కారుతో ప్రమాదకరంగా స్టంట్స్​
Next Article Air India Flight Return Air India Flight Return | 8 గంటలు ప్రయాణించి తిరిగొచ్చిన విమానం.. ప్రయాణికులకు చేదు అనుభవం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?