Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Traffic Restrictions | వాహనదారులకు అలెర్ట్​.. రేపు హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hyderabad Traffic Restrictions | వాహనదారులకు అలెర్ట్​.. రేపు హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు

హైదరాబాద్

Hyderabad Traffic Restrictions | వాహనదారులకు అలెర్ట్​.. రేపు హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు

ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఆధ్వర్యంలో LB స్టేడియంలో ఆదివారం ఇఫ్తార్​ విందు ఏర్పాటు చేశారు. దీంతో నగరంలో ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేయనున్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 14, 2026 7:57 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Hyderabad Traffic Restrictions

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Traffic Restrictions | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ఆదివారం పోలీసులు ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేయనున్నారు. రంజాన్​ మాసం నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఆధ్వర్యంలో LB స్టేడియంలో ముస్లింలకు ఇఫ్తార్​ (Iftar) విందు ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్​ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్​ జాయింట్ కమిషనర్​ జోయెల్ డేవిస్​ తెలిపారు.

Contents
  • Hyderabad Traffic Restrictions | ప్రత్యామ్నాయ మార్గాల్లో..
    • Hyderabad Traffic Restrictions | ఆర్టీసీ బస్సులు

ఎల్​బీ స్టేడియం (LB Stadium)లో దావత్-ఎ-ఇఫ్తార్ – 2026′ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీంతో ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్య ట్రాఫిక్​ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఏఆర్​ పెట్రోల్ పంప్ జంక్షన్ నుంచి బీజేఆర్ (బాబు జగ్జీవన్​రామ్​)​ విగ్రహం వైపు వచ్చే ట్రాఫిక్, AR పెట్రోల్ పంప్ వద్ద నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు మళ్లిస్తారు. బషీర్‌బాగ్ నుంచి AR పెట్రోల్ పంప్ వైపు వచ్చే ట్రాఫిక్, BJR విగ్రహం వద్ద SBI (Abids), నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు మళ్లించనున్నారు.

Hyderabad Traffic Restrictions | ప్రత్యామ్నాయ మార్గాల్లో..

సుజాత స్కూల్ లేన్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ భవనం వైపు వచ్చే వాహనాలు సుజాత స్కూల్ జంక్షన్ వద్ద నాంపల్లి వైపు వెళ్లాలి. లక్డీకాపూల్, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్, బషీర్‌బాగ్, BJR విగ్రహం సర్కిల్, SBI గన్‌ఫౌండ్రీ, AR పెట్రోల్ పంప్, KLK భవనం, లిబర్టీ జంక్షన్లలో ట్రాఫిక్​ రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. వాహనాదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి.

traffic

Hyderabad Traffic Restrictions | ఆర్టీసీ బస్సులు

రవీంద్ర భారతి నుంచి BJR విగ్రహం వైపు వెళ్ళే ఆర్టీసీ బస్సులు, ట్రాఫిక్ పరిస్థితి, అవసరాన్ని బట్టి, AR పెట్రోల్ పంప్ వద్ద నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు మళ్లిస్తారు. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్​ పోలీసులు సూచించారు. ప్రయాణంలో ఏదైనా అసౌకర్యం కలిగితే ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 ను సంప్రదించాలని కోరారు.

దీనిని కూడా చదవండి : Telangana Heavy Rains | రాష్ట్రానికి భారీ వర్ష సూచన

AR Constable Murder | ఏఆర్​ కానిస్టేబుల్​ దారుణ హత్య
Hyderabad Rotten Chicken | కుళ్లిన చికెన్.. బార్లు, వైన్​ షాపులకు సప్లై
Cyberabad Traffic Kindness | మానవత్వం చాటిన సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు
Hyderabad Timber Depot Fire | హైదరాబాద్​లో మరో అగ్ని ప్రమాదం
Nacharam Lake Development | నాచారం చెరువును అభివృద్ధి చేస్తాం : హైడ్రా క‌మిష‌న‌ర్‌
TAGGED:Hyderabad police traffic alertHyderabad traffic advisoryHyderabad Traffic RestrictionsIftar event HyderabadLB Stadium traffic updateTelangana traffic
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kamareddy Theft Arrest | Kamareddy Theft Arrest | ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
Next Article Jukkal Drinking Water | Jukkal Drinking Water | వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?