Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad traffic restrictions | శ్రీరామ నవమి శోభాయాత్ర.. హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hyderabad traffic restrictions | శ్రీరామ నవమి శోభాయాత్ర.. హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు

హైదరాబాద్తెలంగాణ

Hyderabad traffic restrictions | శ్రీరామ నవమి శోభాయాత్ర.. హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు

హైదరాబాద్​ నగరంలో రామ నవమి శోభాయాత్ర ఘనంగా సాగనుంది. దీంతో పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేయనున్నట్లు తెలిపారు.

Srinivas kolluri
Last updated: మార్చి 26, 2026 8:16 సా.
Srinivas Kolluri
5 గంటలు ago
Share
Hyderabad traffic restrictions

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad traffic restrictions | శ్రీరామ నవమి అనగానే హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో శోభాయాత్ర గుర్తుకు వస్తుంది. లక్షలాది మంది భక్తులు రాముడి శోభాయాత్రకు తరలి వస్తారు. ఈ క్రమంలో హైదరాబాద్​ పోలీసులు యాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు మార్గాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేస్తున్నారు.

Contents
  • Hyderabad traffic restrictions | ఈ మార్గాల్లో వెళ్లాలి
    • Hyderabad traffic restrictions | ట్రాఫిక్​ మళ్లింపు కేంద్రాలు

హైదరాబాద్​ నగరంలో ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajajsingh) ఆధ్వర్యంలో శోభాయాత్ర ఘనంగా సాగుతుంది. సీతారాంబాగ్​ ఆలయం నుంచి ఒక్క యాత్ర, ఆకాష్​పురి హనుమాన్​ ఆలయం నుంచి మరో యాత్ర ప్రారంభం అవుతాయి. ఈ రెండు యాత్రలు గాంధీ విగ్రహం వద్ద కలుస్తాయి. అనంతరం అక్కడి నుంచి యాత్ర సుల్తాన్​బజార్​లోని హనుమాన్​ వ్యాయామశాల వరకు సాగనుంది.

Hyderabad traffic restrictions | ఈ మార్గాల్లో వెళ్లాలి

శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేస్తామని పోలీసులు తెలిపారు. సీతారాంబాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్ వరకు ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు అమలు ఉంటాయన్నారు. వాహనదారులు సీతారాంబాగ్ నుంచి భోయిగూడ కమాన్, మంగళ్‌హాట్, పురానాపూల్, జుమేరాత్ బజార్, బేగం బజార్, MJ మార్కెట్, కోఠి మీదుగా సుల్తాన్ బజార్ చేరుకోవాలి.

Hyderabad traffic restrictions | ట్రాఫిక్​ మళ్లింపు కేంద్రాలు

ఆసిఫ్ నగర్ నుంచి వచ్చే ట్రాఫిక్ మల్లేపల్లి క్రాస్ రోడ్స్ వద్ద మళ్లిస్తారు. పురానాపూల్ నుంచే వాహనాలను కార్వాన్ / 100 ఫీట్ల రోడ్డు వైపు వెళ్లాలి. MJ బ్రిడ్జ్ / అబిడ్స్ నుంచి వచ్చే వాహనాలు MJ మార్కెట్, GPO వద్ద ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించనున్నారు. చాదర్‌ఘాట్, నారాయణగూడ నుంచి వచ్చే వాహనాలు రంగమహల్, కాచిగూడ క్రాస్ రోడ్స్ వద్ద మళ్లిస్తారు. శోభాయాత్ర ఒక్కో కూడలిని దాటుకుంటూ వెళ్లే కొద్దీ ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు దశలవారీగా ఎత్తి వేస్తారు.

traffic police

దీనిని కూడా చదవండి : Sri Rama Navami | శ్రీరామ నవమి నైవేద్యాల విశిష్టత.. ఈ ఒక్కటి సమర్పిస్తే సకల శుభాలు!

Nandini Sidha Reddy | కవి నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
Hyderabad Pet Tragedy | పిల్లుల కోసం ఇద్దరు యువతుల ఆత్మహత్య
Kamareddy Chairperson Election | కామారెడ్డి ఛైర్​పర్సన్​ ఎన్నిక చెల్లదు.. కోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్​ కౌన్సిలర్​ అభ్యర్థి
Kavitha Budget Criticism | ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పు.. బడ్జెట్​పై కవిత విమర్శలు
Kavitha Hunger Strike | కవితకు కొడుకు అండ.. చదువుకునే వయసులోనే రాజకీయాలపై ఫోకస్!
TAGGED:hyderabad police updatesHyderabad trafficroad diversionssri rama navamitraffic restrictions hyderabad
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kavitha Nizamabad visit Kavitha Nizamabad visit | రేపు నిజామాబాద్​కు కవిత.. పార్టీపై ప్రకటన చేస్తారా?
Next Article Hydraa land seizure Hydraa land seizure | హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌.. 47 వేల గజాల భూమి స్వాధీనం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?